Page Loader
టెస్టులో  సర్పరాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ
సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్

టెస్టులో సర్పరాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2023
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ లో జరుగుతన్న టెస్టు సిరీస్ లో పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్పరాజ్ అహ్మద్ సెంచరీ చేశారు. టెస్టులో తిరిగి వచ్చాక సర్ఫరాజ్ 4 సెంచరీలు చేసాడు. ఐదో వికెట్ కు సౌద్ షకీల్ తో కలిసి 123 పరుగులు జోడించారు. ఈ సిరీస్‌కు ముందు, సర్ఫరాజ్ చివరిసారిగా జనవరి 2019లో పాకిస్థాన్ తరఫున దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. సర్ఫరాజ్ 2010లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను 51 మ్యాచ్‌ల్లో 2,900కు పైగా పరుగులు చేశాడు. మొత్తం టెస్టులో నాలుగు సెంచరీలు, 21 అర్ధసెంచరీలు చేశాడు.

పాకిస్తాన్

పాకిస్తాన్ గెలవాలంటే 70 పరుగులు అవసరం

తొలుత బ్యాటింగ్ చేసిన NZ 449/10 పరుగులు చేసింది. NZ 449 & 277/5 d తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 449/10, రెండో ఇన్నింగ్స్ లో 277/5 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ 249/6 పరుగులు చేసింది. పాకిస్తాన్ మ్యాచ్ గెలవాలంటే ఇంకా 70 పరుగులు చేయాల్సి ఉంది. సర్పరాజ్ ఆహ్మద్ 110 పరుగులు, సల్మాన్ 27 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే పాకిస్తాన్ తప్పకుండా కరాచీ టెస్టులో తప్పక గెలవాల్సి ఉంటుంది.