English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే
    తదుపరి వార్తా కథనం
    ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే
    మొదటి వన్డేకు కెప్టెన్‌గా ఎంపికైన హార్ధిక్ పాండ్యా

    ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ఇదే

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 20, 2023
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. వన్డే సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. అయితే మొదటి వన్డే నుంచి రోహిత్ శర్మ తప్పుకున్నారు.

    ఈ మ్యాచ్‌లో అతని స్థానంలో హార్ధిక్ పాండ్యా నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అదే సమయంలో కేఎల్ రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లీ, ఇతర ప్రముఖ ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించారు.

    తొలి వన్డేలో వ్యక్తిగత కారణాల ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండనని బీసీసీఐ పేర్కొంది. మిడిలార్డర్‌లో కోహ్లీ, శ్రేయాస్అయ్యర్ , సూర్యకుమార్‌యాదవ్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నారు. ఆల్ రౌండర్ జాబితాలో హార్ధిక్‌పాండ్యాతో పాటు, రవీంద్రజడేజా, వాషింగ్టన్‌సుందర్, శార్దూల్‌ఠాకూర్, అక్షర్‌పటేల్‌ ఎంపికయ్యారు.

    టీమిండియా

    వన్డే సిరీస్ కోసం ఎంపికైన భారత జట్టు ఇదే

    ఫాస్ట్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనద్కత్‌లు జట్టులో ఉన్నారు.

    ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ మార్చి 17వ తేదీన ముంబైలో, రెండో మ్యాచ్ మార్చి 19వ తేదీన విశాఖపట్నంలో, చివరి వన్డే మార్చి 22వ తేదీన చెన్నైలో జరగనున్నాయి.

    రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    క్రికెట్

    తాజా

    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర

    టీమిండియా

    వన్డే, టెస్టు ర్యాకింగ్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలిచేనా..? క్రికెట్
    శుభ్‌మాన్ గిల్ సూపర్ సెంచరీతో అరుదైన రికార్డు శుభమన్ గిల్
    బ్రాస్‌వెల్ భయపెట్టినా, భారత్ థ్రిలింగ్ విక్టరీ క్రికెట్
    రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్ క్రికెట్

    క్రికెట్

    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో దీప్తిశర్మకు బంపర్ ప్రైజ్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానకు కళ్లు చెదిరే జాక్‌పాట్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    వేలంలో రికార్డు సృష్టించిన విదేశీ ప్లేయర్లు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మల్లికా సాగర్‌పై పొగడ్తల వర్షం కురిపించిన దినేష్ కార్తీక్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025