NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్, రెండేళ్ల తరువాత పునరుద్ధరణ
    తదుపరి వార్తా కథనం
    ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్, రెండేళ్ల తరువాత పునరుద్ధరణ
    ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్

    ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాలకు యాక్సెస్, రెండేళ్ల తరువాత పునరుద్ధరణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 10, 2023
    04:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్ స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయన్ను బ్యాన్ చేశారు. అయితే రెండేండ్ల తరువాత ఆయన అకౌంట్లకు యాక్సిస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల మాతృసంస్థ మెటా ప్రకటించింది.

    2021 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి అనంతరం దేశంలో పెద్ద హింసాకాండ చెలరేగింది. ఆయన మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. వారిని ట్రంప్ రెచ్చగొట్టారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఖాతాలను తొలగిస్తున్నట్లు ఫేస్‌బుక్, ఇన్ స్టాతో పాటు ట్విట్టర్ ప్రకటించారు.

    ట్రంప్

    యాక్సెస్‌ను ఇస్తున్నట్లు ధ్రువీకరించిన మెటా ప్రతినిధి

    ప్రస్తుతం ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాక్సెస్ ను ధ్రువీకరిస్తున్నట్లు మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ తెలిపారు. జనవరి నాటికి ట్రంప్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 23 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 34 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

    ప్రజలు ఇకపై తమ రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో వినవచ్చు. అది మంచైనా, చెడైనా అంటూ బ్లాగ్‌ స్పాట్‌ వేదికగా వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫేస్ బుక్
    ప్రపంచం

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఫేస్ బుక్

    మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు! మెటా
    ట్రంప్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా?.. ఆరోజే తుది నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్‌
    మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్ మెటా
    అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా మెటా

    ప్రపంచం

    క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లిన కరోలియా ప్లిస్కోవా టెన్నిస్
    సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిన రుబ్లెవ్ ఆస్ట్రేలియా ఓపెన్
    గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు వ్యాపారం
    ఐదు గోల్స్‌తో రికార్డు బద్దులు కొట్టిన ఎంబప్పే ఫుట్ బాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025