NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / లాంచ్ కి ముందు స్పాట్ టెస్టింగ్ దశలో ఉన్న 2024 RC 125, 390 KTM బైక్స్
    ఆటోమొబైల్స్

    లాంచ్ కి ముందు స్పాట్ టెస్టింగ్ దశలో ఉన్న 2024 RC 125, 390 KTM బైక్స్

    లాంచ్ కి ముందు స్పాట్ టెస్టింగ్ దశలో ఉన్న 2024 RC 125, 390 KTM బైక్స్
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 25, 2023, 06:23 pm 1 నిమి చదవండి
    లాంచ్ కి ముందు స్పాట్ టెస్టింగ్ దశలో ఉన్న 2024 RC 125, 390 KTM బైక్స్
    అప్‌డేట్ అయిన ఈ మోటార్‌సైకిళ్లు టెస్ట్ రన్ లో ఉన్నాయి.

    బైక్ తయారీ సంస్థ KTM గ్లోబల్ మార్కెట్‌ల కోసం RC 125, RC 390 2024 అప్డేట్ ను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. అప్‌డేట్ అయిన మోటార్‌సైకిళ్లు టెస్ట్ రన్ లో ఉన్నాయి. కస్టమర్‌ల నుండి పలు అభ్యర్థనలు అందుకున్న తర్వాత సూపర్‌స్పోర్ట్ ఆఫర్‌లను అప్‌డేట్ చేయాలని ఈ బ్రాండ్ నిర్ణయించుకుంది. KTM 2021లో మొత్తం RC లైనప్‌ను రీడిజైన్ చేసిన ఫ్రంట్ ఫాసియాతో అప్‌డేట్ చేసింది. ABS, ట్రాక్షన్ కంట్రోల్‌ని కార్నర్ చేయడం వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది. వీటి రైడ్, హ్యాండ్లింగ్ స్టైల్ ను చాలామంది వినియోగదారులు ఇష్టపడ్డారు. అయితే వాటి ఫ్రంట్ ఫెయిరింగ్ డిజైన్‌కు చాలా విమర్శలకు గురి అయింది. అందుకే ఇప్పుడు వాటిని ఆకర్షణీయంగా మార్చడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తుంది.

    2024 RC 390, RC 125 ధరల వివరాలను KTM వాటి లాంచ్ ఈవెంట్‌లో వెల్లడిస్తుంది

    ఇందులో ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్, విండ్‌స్క్రీన్, పెద్ద మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్, స్ప్లిట్-స్టైల్ సీట్లు, రివైజ్డ్ టెయిల్ సెక్షన్‌తో రీడిజైన్ చేసిన ఫ్రంట్ ఫాసియా ఉంటాయి. రైడర్ భద్రత కోసం, 2024 KTM RC 390, RC 125 ముందూ, వెనకా చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. KTM RC 390 కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్‌ని పొందుతుంది. RC 125కు డ్యూయల్-ఛానల్ ABS ఉంటుంది. 2024 KTM RC 390, RC 125 ధరల వివరాలను సంస్థ వాటి లాంచ్ ఈవెంట్‌లో వెల్లడిస్తుంది. ప్రస్తుత మోడల్‌ల కంటే వీటి ధర రూ. 3.16 లక్షలు, రూ. 1.89 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ఉండచ్చని అంచనా వేస్తున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    టెక్నాలజీ
    ఆటో మొబైల్
    బైక్
    ధర

    తాజా

    నితిన్ బర్త్ డే: నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు తెలుగు సినిమా
    మార్చి 30న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఉద్యోగుల తొలగింపుల తరవాత ఉద్యోగుల బోనస్‌లను తగ్గిస్తున్న మెటా మెటా
    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా

    టెక్నాలజీ

    ఆపిల్ Music క్లాసికల్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఆపిల్
    5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారతదేశం
    ఏ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ తీసుకుంటే బాగుంటుంది? ఆపిల్
    మార్చి 29న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    ఆటో మొబైల్

    కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది ఎలక్ట్రిక్ వాహనాలు
    కియా కేరెన్స్‌కి Vs సిట్రోయెన్ C3 ప్లస్ ఏది సరైన ఎంపిక కార్
    హోండా యాక్టివా 125 vs యాక్సెస్ 125 ఏది కొనడం మంచిది స్కూటర్
    2023లో భారతీయ కొనుగోలుదారుల కోసం బి ఎం డబ్ల్యూ అందిస్తున్న కొత్త మోడల్స్ ఎలక్ట్రిక్ వాహనాలు

    బైక్

    2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల కానున్న Triumph-బజాజ్ రోడ్‌స్టర్ ఆటో మొబైల్
    భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    బజాజ్ పల్సర్ 220F Vs TVS అపాచీ ఆర్‌టిఆర్ 200 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    2023 MotoGP రేసును ఎక్కడ చూడాలో తెలుసుకుందాం ఫార్ములా రేస్

    ధర

    ఏప్రిల్ 1 నుండి 12% పెరగనున్న అవసరమైన మందుల ధరలు భారతదేశం
    లాంచ్‌కు ముందే లీక్ అయిన OnePlus Nord CE 3 Lite 5G చిత్రాలు స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు ఎలక్ట్రిక్ వాహనాలు
    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్

    ఆటోమొబైల్స్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Auto Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023