NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారతదేశంలో 20 లక్షల లోపల అందుబాటులో ఉన్న CNG హైబ్రిడ్ కార్లు
    తదుపరి వార్తా కథనం
    భారతదేశంలో 20 లక్షల లోపల అందుబాటులో ఉన్న CNG హైబ్రిడ్ కార్లు
    మారుతి సుజుకి సెలెరియో CNG 35.6km/kg మైలేజీని ఇస్తుంది

    భారతదేశంలో 20 లక్షల లోపల అందుబాటులో ఉన్న CNG హైబ్రిడ్ కార్లు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 31, 2023
    06:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో కారును కొనే ముందు ముఖ్యంగా పరిగణలోకి తీసుకునేవి మైలేజ్ ఒకటి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, హోండా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, టయోటా వంటి బ్రాండ్‌లు మైలేజ్ ఎక్కువ అందించే వాహనాలను భారతదేశంలో ప్రవేశపెట్టాయి.

    టాటా టిగోర్ iCNG: 26.49km/kg మైలేజ్ అందిస్తుంది. ధర రూ. 7.45-8.84 లక్షలు. సెడాన్‌లో 14-అంగుళాల చక్రాలు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌లైట్లు ఉంటాయి. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయిన 1.2-లీటర్, 3-సిలిండర్ రెవోట్రాన్ ఇంజన్‌తో నడుస్తుంది.

    హోండా సిటీ e-HEV: లీటరుకు 26.5కిమీ మైలేజీని అందిస్తుంది. ధర రూ. 19.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు 1.5-లీటర్, కనెక్ట్ 4-సిలిండర్ ఇంజన్‌తో కనెక్ట్ అయిన ఎలక్ట్రిక్ మోటార్‌ తో నడుస్తుంది.

    కార్

    26.6km/kg మైలేజీని ఇస్తున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా

    మారుతి సుజుకి గ్రాండ్ విటారా S-CNG: 26.6km/kg మైలేజీని అందిస్తుంది. ధర రూ. 12.85-14.84 లక్షలు (ఎక్స్-షోరూమ్). టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్: లీటరుకు 27.97కిమీ మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ. 10.48-18.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.

    మారుతి సుజుకి సెలెరియో CNG: 35.6km/kg మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 6.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఐదు సీట్లు, పార్కింగ్ సెన్సార్లు లోపల అందుబాటులో ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కార్
    భారతదేశం
    ధర
    ఆటో మొబైల్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    కార్

    భారతదేశంలో జనవరిలో లాంచ్ కాబోతున్న టాప్ 5 కార్లు ఆటో మొబైల్
    ఇకపై ప్రమాదకరమైన రోడ్ల గురించి అప్డేట్ చేసే Waze యాప్ టెక్నాలజీ
    Hyundai మోటార్ ఇండియాకు కొత్త COOగా తరుణ్ గార్గ్ ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కు సిద్దమైన MG 4 EV ఎలక్ట్రిక్ వాహనాలు

    భారతదేశం

    ఇక స్విగ్గీ వంతు, 380 మంది ఉద్యోగుల తొలగింపు ప్రకటన
    జనవరి 21న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఇంటర్నల్ అస్సెస్ మెంట్ లో పనితీరు బాగోలేదంటూ 452 మందిని ఇంటికి పంపిన విప్రో సంస్థ సంస్థ
    భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం, నౌకాదళంలోకి ప్రవేశించిన సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ 'వగిర్' భారతదేశం

    ధర

    5G సపోర్ట్ చేసే Tab P11 లాంచ్ చేసిన Lenovo సంస్థ ట్యాబ్
    2023 హోండా CB500X vs బెనెల్లీ TRK 502 ఏది మంచిది బైక్
    XUV400 ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో లాంచ్ చేసిన మహీంద్రా ఆటో మొబైల్
    కంటెంట్ క్రియేటర్ల కోసం రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatoven.ai ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఆటో మొబైల్

    హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS v/s మారుతి-సుజుకి స్విఫ్ట్ ఏది మంచిది ధర
    మారుతీ సుజుకి సంస్థ నుండి వస్తున్న NEXA సిరీస్ లో మరో SUV ఆటో ఎక్స్‌పో
    ఆటో ఎక్స్‌పో 2023లో హైడ్రోజన్-శక్తితో పనిచేసే Euniq 7ను ఆవిష్కరించిన MG మోటార్ ఆటో ఎక్స్‌పో
    IMOTY అవార్డును గెలుచుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025