NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు
    తదుపరి వార్తా కథనం
    మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు
    మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు

    మారుతీ సుజుకి గ్రాండ్ విటారా S-CNG ధర రూ. 12.85 లక్షలు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 06, 2023
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్వదేశీ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి SUV సరికొత్త S-CNG వెర్షన్ గ్రాండ్ విటారాను భారతదేశంలో విడుదల చేసింది, దీని ప్రారంభ ధర రూ. 12.85 లక్షలు (ఎక్స్-షోరూమ్). టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఆధారంగా, CNG-శక్తితో పనిచేసే SUV డెల్టా, జీటా వేరియంట్‌లలో ఇది లభిస్తుంది. ఈ ప్రీమియం మిడ్-సైజ్ SUVకి 26.6km/kg ఇంధన సామర్ధ్యం ఉందని పేర్కొంది.

    భారతదేశంలో SUV బాడీ స్టైల్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో జోరుగా అమ్ముడవుతుంది. కొనసాగుతున్న ట్రెండ్ నుండి ప్రయోజనం పొందేందుకు, మారుతి సుజుకి గ్రాండ్ విటారాను గత ఏడాది జూలైలో భారతదేశంలో ఫ్లాగ్‌షిప్ ఆఫర్‌గా పరిచయం చేసింది.

    ఆదరణను మరింత పెంచడానికి, ఈ బ్రాండ్ ఇప్పుడు CNG-ఆధారిత వేరియంట్‌ను అందిస్తోంది.

    మారుతీ

    డ్యూయల్-పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది

    మారుతి సుజుకి గ్రాండ్ విటారా S-CNG పెట్రోల్-ఆధారిత వెర్షన్ 1.5-లీటర్, డ్యూయల్-పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది.

    లోపలి భాగంలో, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, హెడ్-అప్ డిస్‌ప్లే, కనెక్ట్ చేసిన కార్ ఫంక్షన్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు మల్టీఫంక్షనల్‌ అయిన విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్‌ను ఉంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో 9.0-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌ కూడా ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.

    భారతదేశంలో, మారుతి సుజుకి గ్రాండ్ విటారా S-CNG డెల్టా మోడల్ 12.85 లక్షలు, జీటా మోడల్ 14.84 లక్షలు. ఈ SUVని ఆన్‌లైన్‌లో లేదా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    ఫీచర్

    తాజా

    Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?  విజయవాడ సెంట్రల్
    Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి! ఎలక్ట్రిక్ స్కూటర్
    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు అయోధ్య
    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు

    ఆటో మొబైల్

    హ్యాకింగ్‌కు గురైన చైనీస్ ఆటోమొబైల్ దిగ్గజం 'నియో' ఎలక్ట్రిక్ వాహనాలు
    EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ టెక్నాలజీ
    7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్ ఫీచర్
    వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్ బైక్

    కార్

    ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కన్నా లీజు లాభం అంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు ఆటో మొబైల్
    టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్ ధర
    మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆటో మొబైల్
    2023లో సరికొత్త డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంతో రాబోతున్న టాటా సఫారి ఆటో మొబైల్

    ధర

    సరికొత్త ఫీచర్‌తో boAT వేవ్ ఎలక్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ ఫీచర్
    అదరగొట్టే ఫీచర్స్ తో 2022లో 5 టాప్ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఫీచర్
    HONOR సంస్థ విడుదల చేసిన 80 GT, Pad V8 Pro ఫీచర్లు, ధర టెక్నాలజీ
    వేగంగా ఛార్జింగ్ అయ్యే GT Neo 5ను జనవరి 5న విడుదల చేయనున్నRealme ఆండ్రాయిడ్ ఫోన్

    ఫీచర్

    2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N ఆటో మొబైల్
    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్
    జనవరి 3న లాంచ్ కాబోతున్న బడ్జెట్ ఫోన్ POCO C50 గురించి తెలుసుకోండి ఆండ్రాయిడ్ ఫోన్
    2023లో స్మార్ట్‌ఫోన్ తయారీలో వినియోగదారులు ఆశిస్తున్న మార్పులు టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025