NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / సిట్రోయెన్ C3 vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది
    తదుపరి వార్తా కథనం
    సిట్రోయెన్ C3 vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది
    టాటా టియాగోలో సిట్రోయెన్ C3 కన్నా మెరుగైన ఫీచర్స్ ఉన్నాయి

    సిట్రోయెన్ C3 vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 01, 2023
    05:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ C3ని భారతదేశంలో రూ.11.5 లక్షలు ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది మార్కెట్లో టాటా మోటార్స్ టియాగో లాంగ్-రేంజ్ వెర్షన్‌కి పోటీగా ఉంటుంది.

    టాటా మోటార్స్ 87% మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీదారు. Tiago EV, Tigor EV, Nexon EV వంటి వాటితో ఈ సెగ్మెంట్‌లో ఎదురులేకుండా దూసుకుపోతుంది. చాలా వాహన తయారీసంస్థలు టాటాతో పోటీకి ప్రయత్నిస్తున్నాయి.

    సిట్రోయెన్ C3లో కీలెస్ ఎంట్రీ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్స్ తో వస్తుంది. టాటా టియాగో EVలో కూల్డ్ గ్లోవ్‌బాక్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఐదు-సీట్ల క్యాబిన్‌ ఉంటుంది.

    టాటా

    టాటా టియాగో EVలో సిట్రోయెన్ C3 కన్నా మెరుగైన ఫీచర్స్ ఉన్నాయి

    సిట్రోయెన్ C3 29.2kWh బ్యాటరీ ప్యాక్‌తో కనెక్ట్ చేసిన ఎలక్ట్రిక్ మోటార్ తో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 320కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. టాటా టియాగో ఎలక్ట్రిక్ వాహనం లాంగ్-రేంజ్ వెర్షన్ 24kWh బ్యాటరీ ప్యాక్‌తో కనెక్ట్ అయిన ఎలక్ట్రిక్ మోటార్‌పై నడుస్తుంది, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315కిమీల వరకు ప్రయాణించగలదు.

    భారతదేశంలో, సిట్రోయెన్ C3 రూ. 11.5 లక్షలు నుండి రూ. 12.13 లక్షలు, టాటా టియాగో EV లాంగ్-రేంజ్ వెర్షన్ రూ. 10.19 లక్షలు నుండి రూ. 12 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). టాటా టియాగో EV సిట్రోయెన్ C3 కన్నా మెరుగైన ఫీచర్స్ తో కొంచెం తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాటా
    ఆటో మొబైల్
    ఎలక్ట్రిక్ వాహనాలు
    కార్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    టాటా

    ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే! టెక్నాలజీ
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    టాటా Ace ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీలు ప్రారంభించిన టాటా సంస్థ ధర
    టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం ఆటో ఎక్స్‌పో

    ఆటో మొబైల్

    2023 ఫార్ములా 1 సీజన్ కోసం SF-23 రేస్ కారును ప్రదర్శిస్తున్న ఫెరారీ ఫార్ములా రేస్
    ఐరోపాలో 3,800 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోర్డ్ సంస్థ
    ఇకపై హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం ఎలక్ట్రిక్ వాహనాలు
    Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనుక్కోవడం మంచిది బి ఎం డబ్ల్యూ

    ఎలక్ట్రిక్ వాహనాలు

    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక తమిళనాడు
    ఆటో ఎక్స్‌పో 2023లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించిన లిగర్ ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో హ్యుందాయ్ సంస్థ విడుదల చేసిన IONIQ 5 ఆటో మొబైల్
    ఆటో ఎక్స్‌పో 2023లో EV9తో పాటు ఇతర కార్లని ప్రదర్శించిన కియా సంస్థ ఆటో మొబైల్

    కార్

    మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    భారతీయ మార్కెట్ కోసం కొత్త మోడళ్లను రూపొందిస్తున్న Renault, Nissan ఆటో మొబైల్
    మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి మహీంద్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025