NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు
    ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు
    1/2
    ఆటోమొబైల్స్ 1 నిమి చదవండి

    ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 11, 2023
    04:02 pm
    ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు
    ఆసియా మార్కెట్ లో మెర్సిడెస్-మేబ్యాక్ S 580e కారు

    మెర్సిడెస్-మేబ్యాక్ ఆసియా, యూరోపియన్ మార్కెట్‌ల కోసం S 580e ప్లగ్-ఇన్ హైబ్రిడ్ లిమోసిన్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన కారు జర్మన్ తయారీ సంస్థ మేబ్యాక్ నుండి మొదటి ఎలక్ట్రిఫైడ్ వాహనం. మెర్సిడెస్-బెంజ్ అల్ట్రా-విలాసవంతమైన విభాగం మేబ్యాక్, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నమైన వాహనాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. ఆటోమోటివ్ ప్రపంచంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టితో, తమ బ్రాండ్ లో అత్యధికంగా అమ్ముడైన సెడాన్ మోడల్, S-క్లాస్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వెర్షన్‌ను పరిచయం చేయాలని నిర్ణయించుకుంది. మెర్సిడెస్-మేబ్యాక్ S 580e స్టాండర్డ్ మోడల్ డిజైన్‌ తో, స్వెప్‌బ్యాక్ మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్లు ఇంటిగ్రేటెడ్ DRLలు, నిలువు స్లాట్‌లతో ఉన్న పెద్ద క్రోమ్డ్ గ్రిల్, విశాలమైన ఎయిర్ డ్యామ్‌ తో వస్తుంది.

    2/2

    ఈ సెడాన్ EVమోడ్‌లో 100కిమీల వరకు నడుస్తుంది

    మెర్సిడెస్-మేబ్యాక్ S 580e 367hp, 3.0-లీటర్, టర్బోచార్జ్డ్, స్ట్రెయిట్-సిక్స్ పెట్రోల్ ఇంజన్‌ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. సెడాన్ EVమోడ్‌లో 100కిమీల వరకు నడుస్తుంది. లోపల విలాసవంతమైన నాలుగు-సీట్ల క్యాబిన్‌, మినిమలిస్టిక్ డ్యాష్‌బోర్డ్, పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ADAS ఫంక్షన్‌ ఉన్నాయి. మెర్సిడెస్-మేబ్యాక్ S 580e ధర వివరాలను తయారీ సంస్థ త్వరలో ప్రకటించనుంది. కార్ల తయారీ సంస్థ ఈ సెడాన్‌ను ఆసియా, యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేస్తుంది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ ధర ఉండచ్చు. భారతదేశంలో దీని ధర రూ. 3.2 కోట్లు (ఎక్స్-షోరూమ్).

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆటో మొబైల్
    ఎలక్ట్రిక్ వాహనాలు
    కార్
    ధర
    అమ్మకం
    ఆసియా

    ఆటో మొబైల్

    హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా మహీంద్రా
    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్ స్కూటర్
    భారతదేశంలో విడుదల కానున్న ఎప్రిలియా RS 440, టైఫూన్ 125, వెస్పా టూరింగ్ ఎడిషన్స్ భారతదేశం

    ఎలక్ట్రిక్ వాహనాలు

    భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP ఆటో మొబైల్
    అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్ గూగుల్
    భారతీయ మార్కెట్ కోసం కొత్త మోడళ్లను రూపొందిస్తున్న Renault, Nissan ఆటో మొబైల్
    మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం మహీంద్రా

    కార్

    హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో రానున్న 2024 టయోటా గ్రాండ్ హైలాండర్ ఆటో మొబైల్
    త్వరలో ఉత్పత్తిలోకి ప్రవేశించనున్న 2023 హ్యుందాయ్ VERNA భారతదేశం
    ఫిబ్రవరిలో బొలెరో, బొలెరో నియో, మరాజో, XUV300 కార్లపై ధరలు తగ్గించనున్న మహీంద్రా మహీంద్రా
    హైబ్రిడ్ ఇంజిన్‌ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6 బి ఎం డబ్ల్యూ

    ధర

    ఫిబ్రవరి 14న Realme 10 Pro కోకా కోలా లిమిటెడ్ ఎడిషన్ విడుదల స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో కొత్త ఫీచర్లతో విడుదల కాబోతున్న సుజుకి Gixxer సిరీస్ ఆటో మొబైల్
    మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా మోటోరోలా
    మహీంద్రా Thar RWD కొనాలనుకుంటున్నారా అయితే మరిన్ని వివరాలు తెలుసుకోండి మహీంద్రా

    అమ్మకం

    భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్ గూగుల్
    మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది కార్
    హీరో Xoom vs హోండా Dio ఏది కొనుక్కోవడం మంచిది స్కూటర్

    ఆసియా

    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    ఆసియాలో కొన్ని ఆర్థిక వ్యవస్థలపై తక్కువ ప్రభావం చూపనున్న ప్రపంచ మందగమనం ఆర్ధిక వ్యవస్థ
    తదుపరి వార్తా కథనం

    ఆటోమొబైల్స్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Auto Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023