NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / మార్కెట్లో భారీ తగ్గింపులతో ఆకర్షిస్తున్న రెనాల్ట్ కార్లు
    తదుపరి వార్తా కథనం
    మార్కెట్లో భారీ తగ్గింపులతో ఆకర్షిస్తున్న రెనాల్ట్ కార్లు
    2012లో డస్టర్‌తో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది రెనాల్ట్ సంస్థ

    మార్కెట్లో భారీ తగ్గింపులతో ఆకర్షిస్తున్న రెనాల్ట్ కార్లు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 06, 2023
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ రూ.62,000 వరకు కార్లపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను ప్రకటించింది. కంపెనీ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ప్రయోజనాలను అందిస్తోంది. వేరియంట్, డీలర్‌షిప్ తో పాటు ప్రాంతాన్ని బట్టి ఈ ఆఫర్‌లు మారచ్చు.

    2012లో డస్టర్‌తో భారతీయ మార్కెట్లో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది రెనాల్ట్ సంస్థ. అప్పటి నుండి, ఈ తయారీసంస్థ KWID, ట్రైబర్, కిగర్ వంటి మోడల్స్ ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇప్పుడు, అమ్మకాలు పెంచడం కోసం ఈ తగ్గింపులను మార్కెట్లో ప్రవేశపెట్టింది. రెనాల్ట్ KWID రూ.57,000 విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో రూ.25,000 వరకు నగదు తగ్గింపులు ఉన్నాయి. ఇది 1.0-లీటర్ పెట్రోల్ మిల్లు ద్వారా నడుస్తుంది.

    కార్

    రెనాల్ట్ కిగర్ ఎంట్రీ-లెవల్ SUV విభాగంలో పోటీపడుతుంది

    రెనాల్ట్ ట్రైబర్ రూ.62,000 వరకు తగ్గింపును అందిస్తుంది. ఇందులో రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉంటుంది. ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది.

    రెనాల్ట్ కిగర్ ఎంట్రీ-లెవల్ SUV విభాగంలో పోటీపడుతుంది. ఇది గరిష్టంగా రూ.62,000 తగ్గింపుతో లభిస్తుంది. కార్పొరేట్ బోనస్‌ రూ. 25,000. ఇది 1.0-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్ తో నడుస్తుంది.

    భారతదేశంలో, రెనాల్ట్ KWID ధర రూ. 4.7 లక్షలు నుండి రూ. 6.33 లక్షలు, ట్రైబర్ రూ.6.33 లక్షలు నుండి రూ. 8.97 లక్షలు, కిగర్ ధర రూ. 6.5 లక్షలు నుండి రూ. 11.23 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్).

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    అమ్మకం

    తాజా

    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి

    ఆటో మొబైల్

    25,000 ఎలక్ట్రిక్ వాహనాల కోసం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నఉబర్ టాటా
    అధికారిక లాంచ్‌కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ చిత్రాలు లీక్ కార్
    సరికొత్త రూపంతో 5Gతో లాంచ్ కానున్న 2024 కాడిలాక్ XT4 కార్
    కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల ఎలక్ట్రిక్ వాహనాలు

    కార్

    భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ఆటో మొబైల్
    మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల ఆటో మొబైల్
    20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు మహీంద్రా
    మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్ ఆటో మొబైల్

    ధర

    2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదలైన iQOO Neo 7 ఫోన్ స్మార్ట్ ఫోన్
    SE కన్వర్టిబుల్ బ్రేక్‌లున్న లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న MINI బి ఎం డబ్ల్యూ
    సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్ స్కూటర్

    అమ్మకం

    ఇప్పుడు కేవలం రూ. 27,000కే సామ్ సంగ్ Galaxy S22 టెక్నాలజీ
    Ampere Primus, Ola S1 రెండింటిలో ఏది కొనడం మంచిది స్కూటర్
    మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna ఆటో మొబైల్
    భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025