NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / RDE-కంప్లైంట్ ఇంజన్‌ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault
    ఆటోమొబైల్స్

    RDE-కంప్లైంట్ ఇంజన్‌ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault

    RDE-కంప్లైంట్ ఇంజన్‌ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 03, 2023, 02:00 pm 1 నిమి చదవండి
    RDE-కంప్లైంట్ ఇంజన్‌ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault
    Renault RDE నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది

    ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ Renault భారతదేశంలోని మొత్తం సిరీస్ ను RDE భద్రతా నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. KWID, Kiger, Triber ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఆప్షన్స్ తో అప్డేట్ అయ్యాయి. ఈ తయారీ సంస్థ KWID కోసం 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే కొత్త బేస్ వేరియంట్‌ను కూడా పరిచయం చేయబోతుంది. భారతదేశంలోని పెరుగుతున్న కాలుష్య స్థాయిలతో, ప్రభుత్వం కఠినమైన RDE నిబంధనలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. తయారీ సంస్థలను అందుకు అనుగుణంగా తమ కార్లను అప్‌డేట్ చేయమని ఆదేశించింది. Renault KWID: భారతదేశంలో ఈ బ్రాండ్ ఎంట్రీ-లెవల్ మోడల్. ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా నడుస్తుంది.

    ప్రస్తుతానికి ఈ Renault సిరీస్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

    2023 Renaul Triber: ఇది సిటీలో ప్రయాణానికి సులభంగా ఉంటుంది. కాంపాక్ట్ ఫుట్‌ప్రింట్‌ను అందించే సామర్థ్యం గల కార్. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో పాటు, ABS, EBD, ESC కూడా ఉంటాయి.1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. 2023 Renault Kiger: భారతదేశంలో ఇది కాంపాక్ట్ SUV విభాగంలో పోటీపడుతోంది. ఐదు సీట్ల క్యాబిన్‌లో ఎయిర్ ప్యూరిఫైయర్, ESC, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్ తో నడుస్తుంది. భారతదేశంలో 2023 Renault KWID ధర రూ. 4.69 లక్షలు, 2023 Triber, 2023 Kiger రెండూ రూ. 6 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). ప్రస్తుతానికి వీటి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    ఫీచర్

    తాజా

    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు సినిమా
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్
    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత సినిమా
    'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక భారతదేశం

    ఆటో మొబైల్

    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా కార్
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా కార్
    'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా స్కూటర్
    2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది కార్

    కార్

    టయోటా హిలక్స్ ధరల తగ్గింపు, కొత్త ధరల వివరాలు ఆటో మొబైల్
    కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌ ఆటో మొబైల్
    ఫెరారీ సరికొత్త ఎంట్రీ-లెవల్ కన్వర్టిబుల్ కారు రోమా స్పైడర్ ఫీచర్స్ ఆటో మొబైల్
    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్

    ధర

    2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 v/s 2022 మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్
    2023 కవాసకి ఎలిమినేటర్ v/s బెనెల్లీ 502C ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    అత్యంత సరసమైన వోక్స్‌వ్యాగన్ EV టాప్ ఫీచర్లు తెలుసుకుందాం ఆటో మొబైల్
    TVS Apache 200 Vs బజాజ్ పల్సర్ NS200 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    ఫీచర్

    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    iOS, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కమ్యూనిటీల ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన వాట్సాప్ వాట్సాప్
    ట్విట్టర్ SMS 2FA పద్ధతి నుండి మారడానికి ఈరోజే ఆఖరి రోజు ట్విట్టర్
    UIDAI జారీ చేసే వివిధ రకాల ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్

    ఆటోమొబైల్స్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Auto Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023