NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి
    తదుపరి వార్తా కథనం
    జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి
    2 నెలల్లోనే 417 టెక్ సంస్థల్లో లక్షకుపైగా ఉద్యోగుల తొలగింపు

    జనవరి-ఫిబ్రవరిలోనే 417 టెక్ సంస్థలు 1.2 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 27, 2023
    06:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేవలం రెండు నెలల్లోనే 417 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 1.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 2022లో 1,046 టెక్ కంపెనీలు అంటే పెద్ద సంస్థల నుండి స్టార్టప్‌ల వరకు 1,61 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఒక్క జనవరిలోనే, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ తో పాటు ఇతర సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు.

    మొత్తంగా, దాదాపు 3 లక్షల మంది టెక్ ఉద్యోగులు ఇప్పుడు 2022 నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు ఉద్యోగాలు కోల్పోయారు. ఎక్కువ కంపెనీలు చెప్పే కారణాలు అవసరానికి మించిన నియామకాలు, అనుకూలంగా లేని ఆర్థిక పరిస్థితులు వలన ఇలా చేస్తున్నామని అంటున్నాయి.

    సంస్థ

    టెలికాం సంస్థ ఎరిక్సన్ ఖర్చులను తగ్గించుకోవడానికి దాదాపు 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తోంది

    నివేదికల ప్రకారం, మెటా పనితీరు బోనస్‌లు చెల్లించిన తర్వాత వచ్చే నెల ప్రారంభంలోనే గత ఏడాది నవంబర్‌లో ప్రకటించిన లాగానే ఎక్కువమంది ఉద్యోగుల తొలగింపులకు సిద్దమవుతుంది. స్వీడిష్ టెలికాం సంస్థ ఎరిక్సన్ ఖర్చులను తగ్గించుకోవడానికి దాదాపు 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తోంది.

    గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే & కో సుమారు 2,000 ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తుంది. మరో ప్రధాన కన్సల్టింగ్ సంస్థ KPMG తన సిబ్బందిలో 2 శాతం మందిని తొలగిస్తోంది, ఇది USలో దాదాపు 700 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ DigitalOcean సిబ్బందిలో 11 శాతం అంటే దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉద్యోగుల తొలగింపు
    టెలికాం సంస్థ
    ఆదాయం
    నష్టం

    తాజా

    Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక అమరావతి
    Pakistan: పాక్‌లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్ పాకిస్థాన్
    NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన  ఇండియా
    Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు  భూకంపం

    ఉద్యోగుల తొలగింపు

    ఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు వ్యాపారం
    ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన గూగుల్
    మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ సంస్థ
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా

    టెలికాం సంస్థ

    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో జియో
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి ప్లాన్
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్
    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది వ్యాపారం

    ఆదాయం

    ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు ట్విట్టర్
    రుణాలని ముందుగా చెల్లించి మూలధన వ్యయాన్ని తగ్గించుకొనున్న అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ఆర్ బి ఐ
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ఆర్ బి ఐ

    నష్టం

    ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత ఉద్యోగుల తొలగింపు
    నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్‌ టెక్నాలజీ
    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ అదానీ గ్రూప్
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025