NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ
    తదుపరి వార్తా కథనం
    8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ
    8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ

    8,500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఎరిక్సన్ సంస్థ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 25, 2023
    05:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టెక్ పరిశ్రమ తరువాత, టెలికాం తయారీ రంగం కూడా ఉద్యోగ కోతలను మొదలుపెట్టింది. . స్వీడన్ 5 జి నెట్‌వర్క్స్ తయారీ సంస్థ ఎరిక్సన్ ప్రపంచవ్యాప్తంగా తమ సిబ్బందిలో 8,500 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. దీనివలన సంస్థలో సుమారు 8% మంది ప్రభావితమవుతారు.

    ఇప్పుడు, ఎరిక్సన్ కొన్ని వ్యూహాత్మక మార్కెట్లలో డిమాండ్‌ తగ్గుదలను చూసేసరికి ఈ నిర్ణయానికి వచ్చింది. దాని ఖర్చులను తగ్గించడానికి, సంస్థ కన్సల్టెంట్ల సంఖ్యను, రియల్ ఎస్టేట్ కూడా తగ్గించవచ్చు.

    ఎరిక్సన్ కోవిడ్ -19 మహమ్మారి సమయంలో బాగా నియమించుకున్నారు కాని ఇప్పుడు డిమాండ్ తగ్గుదల, ఆదాయ క్షీణత వంటి అంశాల ఫలితమే ఈ ఉద్యోగ కోతలు.

    స్వీడన్‌

    స్వీడన్‌లో 1,400 ఉద్యోగులు ఈ తొలగింపుల్లో ఉద్యోగాలు కోల్పోతారు

    ప్రపంచవ్యాప్తంగా 1,05,000 మందికి పైగా ఉద్యోగులున్న ఎరిక్సన్ స్వీడన్‌లో 1,400 ఉద్యోగులు ఈ తొలగింపుల్లో ఉద్యోగాలు కోల్పోతారు. అలాగే, ఉత్తర అమెరికా ఉద్యోగులు కూడా ఇందులో ఉండే అవకాశంఉంది, భారతదేశంలో ఈ సంఖ్య అతి తక్కువ ఉంది.

    సంస్థ 880 మిలియన్ డాలర్ల ఖర్చు ఆదా చేసే ప్రణాళికలో ఈ తొలగింపులు భాగం వాటిలో ఎక్కువ భాగం 2023 మొదటి ఆరునెలల్లో జరుగుతాయి. మిగిలినవి 2024 లో ఉంటాయని సంస్థ తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉద్యోగుల తొలగింపు
    టెలికాం సంస్థ
    ప్రకటన
    ఆదాయం

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    ఉద్యోగుల తొలగింపు

    ఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు వ్యాపారం
    ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన గూగుల్
    మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ సంస్థ
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా

    టెలికాం సంస్థ

    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో జియో
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి ప్లాన్
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం ఎయిర్ టెల్
    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది వ్యాపారం

    ప్రకటన

    భారతదేశంలో విడుదలైన iQOO Neo 7 ఫోన్ స్మార్ట్ ఫోన్
    ADAS ఫీచర్ తో 2023 హారియర్, సఫారిని ప్రకటించిన టాటా సంస్థ టాటా
    COVID-19 ఇన్ఫెక్షన్ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది టెక్నాలజీ
    యూట్యూబ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్ యూట్యూబ్

    ఆదాయం

    కేరళలో మరో మూడు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్ ట్విట్టర్
    సిబ్బంది, పెన్షనర్లకు కరువు భత్యాన్ని 4% పెంచనున్న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం
    ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025