NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / పడిపోతున్నషేర్ల వలన రుణ చెల్లింపు ఆందోళనలపై వచ్చిన నివేదికలను ఖండించిన అదానీ
    తదుపరి వార్తా కథనం
    పడిపోతున్నషేర్ల వలన రుణ చెల్లింపు ఆందోళనలపై వచ్చిన నివేదికలను ఖండించిన అదానీ
    అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 7% కంటే ఎక్కువగా క్షీణించింది

    పడిపోతున్నషేర్ల వలన రుణ చెల్లింపు ఆందోళనలపై వచ్చిన నివేదికలను ఖండించిన అదానీ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 29, 2023
    10:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ గ్రూప్ కు మళ్ళీ సమస్యలు మొదలయ్యాయి, మీడియా నివేదికలు ఆ సంస్థ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ప్రశ్నించాయి.

    $4 బిలియన్ల విలువైన రుణాల నిబంధనలపై మళ్లీ చర్చలు జరపాలని ఆలోచిస్తున్నట్లు నివేదికలు చెప్పడంతో అదానీ సంస్థల షేర్లు మంగళవారం క్షీణించాయి.

    అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 7% కంటే ఎక్కువగా క్షీణించిన సందర్భంగా - $2.15 బిలియన్ల షేర్-బ్యాక్డ్ లోన్‌లను గ్రూప్ తిరిగి చెల్లించడంపై ఆందోళన వ్యక్తం చేసింది ఒక నివేదిక.

    వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ షేర్లలో ఎక్కువ భాగాన్ని బ్యాంకులు ఇంకా విడుదల చేయలేదని రెగ్యులేటరీ ఫైలింగ్‌లు చూపించాయని ఒక బిజినెస్ వెబ్‌సైట్ తెలిపింది.

    అదానీ

    అదానీ గ్రూప్ మంగళవారం వేర్వేరు ప్రకటనలలో ఆ నివేదికలను ఖండించింది

    అదానీ గ్రూప్ మంగళవారం వేర్వేరు ప్రకటనలలో నివేదికలను ఖండించి, $2.15 బిలియన్ల షేర్-బ్యాక్డ్ ఫైనాన్సింగ్ మొత్తాన్ని చెల్లించామని ఆ సౌకర్యాల కోసం తాకట్టు పెట్టిన స్టాక్ విడుదల అయిందని పేర్కొంది.

    అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ మంగళవారం 5.7% క్షీణించి 593.40 రూపాయల వద్ద ముగిసింది.

    అన్ని అదానీ స్టాక్‌లు మిశ్రమ మార్కెట్ విలువ నుండి సుమారు $6.2 బిలియన్లను కోల్పోయాయి. అదానీ గ్రూప్ $3 బిలియన్ల బ్రిడ్జి లోన్ కాలపరిమితిని ఐదేళ్ల కాలానికి లేదా ప్రస్తుతమున్న 18 నెలల కాలానికి పొడిగించేందుకు రుణదాతలతో చర్చలు ప్రారంభించిందని ఒక నివేదిక పేర్కొంది.

    నివేదిక ప్రకారం, గ్రూప్ మరో $1 బిలియన్ మెజ్జనైన్ రుణం మెచ్యూరిటీని పెంచాలని కోరుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అదానీ గ్రూప్
    ప్రకటన
    స్టాక్ మార్కెట్
    షేర్ విలువ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    అదానీ గ్రూప్

    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతదేశం
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి గౌతమ్ అదానీ
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ గౌతమ్ అదానీ
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ

    ప్రకటన

    స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ మూలాలు ఉన్న లక్ష్మణ్ నరసింహన్ వ్యాపారం
    ఐఫోన్ 15 Pro ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఐఫోన్
    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు పన్ను
    భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించిన iQOO Z7 స్మార్ట్ ఫోన్

    స్టాక్ మార్కెట్

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం డాలర్
    హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ గౌతమ్ అదానీ
    అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC గౌతమ్ అదానీ
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ బడ్జెట్ 2023

    షేర్ విలువ

    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    అదానీ గ్రూప్ పతనం ప్రభావం దేశీయ రుణదాతలపై లేదంటున్న ఆర్ బి ఐ అదానీ గ్రూప్
    మళ్ళీ నష్టాల బాట పట్టిన అదానీ గ్రూప్ స్టాక్స్ అదానీ గ్రూప్
    $50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ గౌతమ్ అదానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025