NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం
    డీజిల్‌పై లీటరుకు 0.5 రూపాయలకు పన్ను తగ్గింపు

    ముడిచమురుపై విండ్ ఫాల్ పన్నును సున్నాకి తగ్గించిన కేంద్రం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 04, 2023
    05:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును టన్నుకు 3,500 రూపాయల ($42.56) నుండి సున్నాకి తగ్గించింది. డీజిల్‌పై లీటరుకు 0.5 రూపాయలకు పన్నును సగానికి తగ్గించినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది.

    గ్లోబల్ మార్కెట్లలో బలమైన రిఫైనింగ్ మార్జిన్ల ప్రయోజనాన్ని పొందడానికి, ఇంధన ఉత్పత్తులను విదేశాలకు రవాణా చేయడానికి బదులుగా దేశీయంగానే ఇంధన ఉత్పత్తులను విక్రయించేలా ప్రైవేట్ రిఫైనర్లను ప్రోత్సహించడానికి, ముడి చమురు ఉత్పత్తిదారులపై, గ్యాసోలిన్, డీజిల్, విమాన ఇంధనాల ఎగుమతులపై భారతదేశం జూలైలో విండ్‌ఫాల్ పన్ను విధించింది.

    అంతర్జాతీయంగా ముడిచమురు ధరల కదలికలకు అనుగుణంగా ప్రభుత్వం నెలకు రెండుసార్లు పన్ను రేట్లను సర్దుబాటు చేస్తుంది.

    వ్యాపారం

    బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గత నెలలో బ్యారెల్‌కి $70కు తగ్గుదల

    ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను గతంలో సున్నాకి తగ్గించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

    గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువగా పడిపోయిన తర్వాత ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తోందని ప్రభుత్వ అధికారి తెలిపారు.

    బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గత నెలలో బ్యారెల్‌కి $70 దగ్గర పడిపోయాయి, ఇది 15 నెలల కనిష్టానికి, డిమాండ్ బలహీనపడుతుందనే భయంతో, అయితే ఈ వారం ఉత్పత్తిని తగ్గించాలనే OPEC సమూహం నిర్ణయం తర్వాత $85 కంటే ఎక్కువ పెరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభుత్వం
    ప్రకటన
    ఆదాయం
    ధర

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ప్రభుత్వం

    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం భారతదేశం
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్

    ప్రకటన

    ఏప్రిల్ 1 నుంచి 18% పెరగనున్న ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే టోల్ పన్ను రవాణా శాఖ
    ఏప్రిల్ 1 నుండి 12% పెరగనున్న అవసరమైన మందుల ధరలు భారతదేశం
    142 మంది భారత సిబ్బందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్ ఉద్యోగుల తొలగింపు
    కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    ఆదాయం

    స్టార్‌బక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భారతీయ మూలాలు ఉన్న లక్ష్మణ్ నరసింహన్ వ్యాపారం
    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు పన్ను
    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ఆటో మొబైల్
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్

    ధర

    Citroen C3 2023లో రెండవసారి పెరిగిన ధర ఆటో మొబైల్
    TVS Apache 200 Vs బజాజ్ పల్సర్ NS200 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    అత్యంత సరసమైన వోక్స్‌వ్యాగన్ EV టాప్ ఫీచర్లు తెలుసుకుందాం ఆటో మొబైల్
    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025