క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలిసిస్: వార్తలు
07 Jun 2024
బిజినెస్#NewsBytesExplainer: మే నెలలో వెజ్ థాలీ ఖరీదు!.. చౌకగా మారిన చికెన్
శాకాహారాన్ని ఇష్టపడే వారు ద్రవ్యోల్బణం భారాన్ని ఎదుర్కొంటున్నారు. మే నెలలో శాఖాహారం థాలీ సగటు ధర తొమ్మిది శాతం పెరిగింది.