NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ముడి సోయా, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతులపై సుంకం మినహాయింపు
    తదుపరి వార్తా కథనం
    ముడి సోయా, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతులపై సుంకం మినహాయింపు

    ముడి సోయా, సన్ ఫ్లవర్ నూనెలపై దిగుమతులపై సుంకం మినహాయింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2023
    03:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ముడిసోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెలపై సాధారణ కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

    అదే విధంగా వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్ మినహాయింపు కూడా ఉంటుందని తెలియజేసింది.

    ఈ మినహాయింపులు జూన్ 30 వరకు కొనసాగనున్నట్లు వివరించింది.

    2022-23 ఆర్థిక సంవత్సరానికి టారీఫ్ రేటా కోటా లైసన్సు ఉన్న దిగుమతిదారలకు మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందన్నారు.

    కేంద్రం విధించిన పరిమితిని బట్టి నూనెలను దిగుమతి చేసుకుంటే తక్కువ సుంకం, పరిమితి దాటితే ఎక్కువ సుంకం వర్తించనుంది.

    Details

    నేటి నుంచే నిబంధనలు అమలు

    ముడి సోయా, సన్ ఫ్లవర్ నూనెలకు దిగుమతి సుంకం నుంచి మినహాయింపునిస్తూ కేంద్రం నోటిఫికేషన్ కూడా జారీ చేయడం విశేషం.

    నేటి నుంచే ఈ మినహాయింపులు అమల్లోకి వస్తున్నట్లు వివరించారు. జూన్ 30 వరకు ఈ నిబంధనలు కొనసాగనున్నాయి.

    డైరక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ద్వారా దిగుమతిదారులకు టీఆర్‌క్యూ కేటాయించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ధర
    ప్రభుత్వం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ధర

    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక ఆటో మొబైల్
    ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్ ఆటో మొబైల్
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    2023 బజాజ్ పల్సర్ 220F గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్

    ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్: అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు- సాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డిపై బదిలీ వేటు ఆంధ్రప్రదేశ్
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం
    40,000కోట్ల రుణాల రీఫైనాన్స్ కోసం రుణదాతలతో చర్చలు జరుపుతున్న వోడాఫోన్ ఐడియా వోడాఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025