NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / AI వలన 70% ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయంటున్న గోల్డ్‌మన్ సాచ్స్
    AI వలన 70% ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయంటున్న గోల్డ్‌మన్ సాచ్స్
    1/2
    బిజినెస్ 1 నిమి చదవండి

    AI వలన 70% ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయంటున్న గోల్డ్‌మన్ సాచ్స్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 28, 2023
    05:22 pm
    AI వలన 70% ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయంటున్న గోల్డ్‌మన్ సాచ్స్
    మూడింట రెండు వంతుల ఉద్యోగాలకు AI ఆటోమేషన్ ముప్పు

    ChatGPT విప్లవం వివిధ రంగాలలో ప్రభావం చూపిస్తుంది. AI సామర్థ్యాలను చూసి ఆనందించినా , ఇది లేబర్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందనే విషయాన్ని మర్చిపోకూడదు. గోల్డ్‌మన్ సాచ్స్ ప్రకారం,అమెరికా, యూరోపియన్ యూనియన్‌లో కనీసం మూడింట రెండు వంతుల ఉద్యోగాలు AI ఆటోమేషన్ ముప్పులో ఉన్నాయి. AI సామర్థ్యాలు యంత్రాల కంటే ఎక్కువ ఉండడం వలన AI ఆటోమేషన్ ఆర్థిక అసమానతలను కచ్చితంగా పెంచుతుంది. యంత్రాల ప్రవేశంతో మానవుల ఉత్పాదకత పెరిగింది. AI ఆటోమేషన్ దీన్ని మరింత మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మానవ మెదడును అనుకరించే సామర్ధ్యం AIలో మెరుగ్గా ఉండటం వలన ఉద్యోగ కోతలకు దారి తీస్తుంది. లీగల్, అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చు.

    2/2

    AI 10 సంవత్సరాల కాలంలో వార్షిక ప్రపంచ GDPని 7% పెంచుతుంది

    గోల్డ్‌మన్ సాచ్స్ హెచ్చరిస్తున్న ప్రకారం, చాలా ఉద్యోగాలు కొంతవరకు AI ఆటోమేషన్‌కు గురవుతాయి. పరిపాలనా, చట్టపరమైన రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని అంచనా. 46% చట్టపరమైన ఉద్యోగాలు, 44% అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలను AI ద్వారా భర్తీ చేయచ్చని నివేదిక పేర్కొంది. దీనికి విరుద్ధంగా, శారీరకంగా ఎక్కువ మానవ శక్తి అవసరమయ్యే వృత్తులలో AI ప్రభావం తక్కువ ఉంటుంది. AI 10 సంవత్సరాల కాలంలో వార్షిక ప్రపంచ GDPని 7% పెంచుతుంది. మెరుగైన GDP వృద్ధికి సహాయపడే కొన్ని అంశాలను కూడా నివేదిక తెలిపింది. వీటిలో ఉద్యోగుల జీతాభత్యాలు, కొత్త ఉద్యోగాల సృష్టి, కార్మికుల ఉత్పాదకత వంటివి ఉన్నాయి. AI అభివృద్ధి ఇంకా జరుగుతున్న దశలో, కేవలం 5% ఉద్యోగాలు మాత్రమే పూర్తిగా ఆటోమేట్ అవుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ప్రకటన
    ఆదాయం
    ఆర్ధిక వ్యవస్థ
    ఉద్యోగులు

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ChatSonic తో బ్రౌజర్ మార్కెట్‌లో గూగుల్ కు సవాలు చేయనున్న Opera గూగుల్
    Google 'Bard' vs Microsoft 'ChatGPT': ఈ రెండు చాట్‌బాట్లలో ఏది ఉత్తమం గూగుల్
    AIని ఉపయోగించి గతం నుండి సెల్ఫీలను రూపొందించిన కళాకారుడు ఇంస్టాగ్రామ్
    OpenAI ChatGPT వెనుక ఉన్నటెక్నాలజీ జనరేటివ్ AI గురించి తెలుసుకుందాం సంస్థ

    ప్రకటన

    2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల కానున్న Triumph-బజాజ్ రోడ్‌స్టర్ ఆటో మొబైల్
    అద్దెకు ఉండే బ్యాచిలర్ల కోసం బెంగళూరు సొసైటీ కొత్తగా ప్రవేశ పెట్టిన నియమాలు బెంగళూరు
    2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO ప్రభుత్వం
    ఏప్రిల్ 15 నుండి ట్విట్టర్ పోల్స్‌లో ధృవీకరించబడిన ఖాతాలు మాత్రమే పాల్గొనగలవు ట్విట్టర్

    ఆదాయం

    7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం బడ్జెట్ 2023
    పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ఒప్పందం బ్యాంక్
    47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు పాకిస్థాన్
    లోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ వ్యాపారం

    ఆర్ధిక వ్యవస్థ

    ఆసియాలో కొన్ని ఆర్థిక వ్యవస్థలపై తక్కువ ప్రభావం చూపనున్న ప్రపంచ మందగమనం ప్రకటన
    ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది వ్యాపారం
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు పన్ను
    GDP క్షీణించినప్పటికీ భారతదేశం వృద్ధిపై నీళ్ళు చల్లుతున్న మూడీస్ ప్రకటన

    ఉద్యోగులు

    ఉద్యోగుల తొలగింపులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫ్లిప్ కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫ్లిప్ కార్ట్
    ట్విటర్ విలువను US$20 బిలియన్లుగా ప్రకటించిన ఎలోన్ మస్క్ ట్విట్టర్
    కొనసాగుతున్న తొలగింపులు: 19,000 మంది ఉద్యోగులను తొలగించిన Accenture ఉద్యోగుల తొలగింపు
    మరో 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్ ఉద్యోగుల తొలగింపు
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023