NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Mazagon Dock: దూసుకు పోతున్న మజాగాన్ డాక్ షిప్‌ యార్డ్ షేర్లు 
    తదుపరి వార్తా కథనం
    Mazagon Dock: దూసుకు పోతున్న మజాగాన్ డాక్ షిప్‌ యార్డ్ షేర్లు 
    Mazagon Dock: దూసుకు పోతున్న మజాగాన్ డాక్ షిప్‌ యార్డ్ షేర్లు

    Mazagon Dock: దూసుకు పోతున్న మజాగాన్ డాక్ షిప్‌ యార్డ్ షేర్లు 

    వ్రాసిన వారు Stalin
    Jun 24, 2024
    12:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశపు అతిపెద్ద నౌకానిర్మాణ సంస్థ మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ స్టాక్‌లు 4% పెరిగాయి.

    భారత నౌకాదళం కోసం అదనపు కల్వరి-క్లాస్ (స్కార్పెన్) జలాంతర్గాములను కొనుగోలు చేయడం ఇటీవల అత్యున్నత స్ధాయిలో చర్చలు జరిగాయి.

    ఆ తర్వాత వచ్చేపెట్టుబడుల ఒప్పందం విలువ ₹35,000 కోట్లుగా వుంది . ఇది భారతదేశ జలాంతర్గామి నౌకాదళాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

    చర్చల దశలో ఉన్న మూడు కొత్త జలాంతర్గాములు పెద్దవిగా అత్యాధునిక ఎలక్ట్రానిక్స్‌తో అమర్చి ఉన్నాయని తెలిపారు.

    వాటి మునుపటి వాటితో పోలిస్తే ,జలాంతర్గామలు మరింత మొరుగ్గా వుండనున్నాయి.

    కంపెనీ ప్రొఫైల్ 

    భారత రక్షణ రంగంలో కీలక పాత్రధారి 

    మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న ప్రభుత్వ-యాజమాన్య పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (PSU). ఇది భారత నౌకాదళం కోసం అధునాతన నౌకలు.

    జలాంతర్గాములను తయారు చేయడానికి నియమించిన షిప్‌యార్డ్.కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కార్గో నౌకల నుండి ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫారమ్‌లు, డిస్ట్రాయర్‌లు, నౌకలు (ఫ్రిగేట్‌లు), కొర్వెట్‌లు , జలాంతర్గాముల వరకు అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి.

    బిసినెస్ అప్డేట్ 

    ఆర్డర్ బుక్ , పెండింగ్ ఆమోదం 

    మార్చి 2024 నాటికి, Mazagon డాక్‌లో దాదాపు ₹39,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఇందులో P-15 బ్రావో డిస్ట్రాయర్‌లు, P-75 జలాంతర్గాములు , P-17 ఆల్ఫా యుద్ధనౌకల కోసం చేర్చవల్సి వుంది.

    కంపెనీ ప్రస్తుతం మరో మూడు స్కార్పెన్ క్లాస్ సబ్‌మెరైన్‌లను తయారు చేయడానికి ₹35,000 కోట్ల విలువైన సబ్‌మెరైన్ ప్రాజెక్ట్ కోసం భారత ప్రభుత్వం నుండి అనుమతి కోసం వేచి ఉంది.

    ఈ తరగతికి చెందిన మొదటి జలాంతర్గామిని 2017లో భారత నౌకాదళంలో చేర్చారు.

    మార్కెట్ ప్రభావం 

    మజాగాన్ డాక్ స్టాక్ పనితీరు 

    2005లో భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్కార్పెన్ క్లాస్ సబ్‌మెరైన్‌లను ఫ్రాన్స్ నావల్ గ్రూప్ అభివృద్ధి చేసింది.

    ఈ ఒప్పందం ఫ్రెంచ్ రక్షణ తయారీదారు నుండి మజాగాన్ డాక్‌కు పూర్తి సాంకేతికత బదిలీచేసింది.

    ఈరోజు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ఉదయం 11:22 గంటల ప్రాంతంలో మజాగాన్ డాక్ షేర్లు 2.97% పెరిగి ఒక్కొక్కటి ₹4,009.75 వద్ద ట్రేడవుతున్నాయి.

    గత సంవత్సరంలోనే, 2020లో కంపెనీ ఎక్స్ఛేంజీలలో ప్రవేశించినప్పటి నుండి Mazagon డాక్ స్టాక్‌లు 220% వరకు ర్యాలీ చేశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం

    తాజా

    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్

    వ్యాపారం

    ఏఐ తయారు చేసిన కోకో కోలా గురించి విన్నారా? ఇది తెలుసుకోవాల్సిందే  టెక్నాలజీ
    బిజినెస్ లోకి దిగిన నయనతార దంపతులు: ఇంతకీ దేంట్లో పెట్టుబడులు పెడుతున్నారంటే?  సినిమా
    ఐఫోన్ 12 రేడియేషన్ లెవెల్స్ పై ఫ్రాన్స్ అభ్యంతరాలు: వివరాలు వెల్లడి చేయొద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చిన ఆపిల్  ఆపిల్
    జియో ఏయిర్ ఫైబర్: రిలయన్స్ జియో నుండి సరికొత్త ఇంటర్నెట్ సేవలు  జియో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025