మైక్రో రిటైర్మెంట్‌: వార్తలు

Micro retirement: మైక్రో రిటైర్మెంట్‌.. ఉద్యోగ జీవితంలో కొత్త ట్రెండ్‌! ఇంతకీ ఏమిటిది?

సాంప్రదాయంగా,ఒక ఉద్యోగి 60 ఏళ్లకు రిటైర్‌ అవుతారు. కానీ,ఇప్పటి కొత్త తరానికి రిటైర్మెంట్‌ అంటే పూర్తిగా భిన్నమైన అర్థం.