NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా
    తదుపరి వార్తా కథనం
    ముఖేష్ అంబానీపై అభిమానానికి  5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా
    అభిమాన వ్యాపారవేత్త ముకేష్ అంబానీ అన్న సంజీవ్ గోయెంకా

    ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 18, 2023
    06:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒక వేడుకలో మీ డియాతో మాట్లాడుతూ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ప్రశంసించారు RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా.

    అతను అభిమానించే వ్యాపారవేత్త ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నకు సంజీవ్ గోయెంకా ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ముఖేష్ అంబానీ పేరు వెల్లడించారు.

    ముఖేష్ అంబానీ తనకు, ఇతర భారతీయ వ్యాపారవేత్తలకు ప్రేరణగా ఉండటానికి ఐదు కారణాలను గోయెంకా చెప్పారు.

    ఏదైనా అమలు చేయడంలో నైపుణ్యం, భవిష్యత్ స్థాయి దృష్టి, ఉద్యోగుల పట్ల కరుణ, ఏదైనా పరిపూర్ణంగా చేయాలనే తపన, ప్రజలను ఆకర్షించగల సామర్థ్యం, ఇంకా చాలా ఉన్నాయని ఆయన అన్నారు.

    భారతదేశం

    భారతదేశం నిజమైన ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మారిందని గోయెంకా అన్నారు

    ప్రభుత్వ దూరదృష్టితో భారతదేశం అద్భుతమైన అవకాశాలతో ఎలా మారిందనే దానిపై గోయెంకా హైలైట్ చేశారు. భారతదేశం నిజమైన ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా, టాలెంట్ హబ్‌గా మారుతోందని గోయెంకా అన్నారు.

    మౌలిక సదుపాయాలు వంటి ముఖ్యమైన రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించినందుకు, భారతదేశాన్ని బ్రతకదనికి, పని చేయడానికి అద్భుతమైన ప్రదేశంగా మార్చిందని ఆయన ప్రశంసించారు.

    మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆర్ధిక సంక్షోబాలలో చిక్కుకుంటే, భారతదేశం మాత్రం ధృడంగా నిలబడి పనిచేస్తుండడం సంతోషాన్ని ఇస్తుందని, భారతదేశాన్ని గౌరవించడం ప్రపంచానికి మోదీ నేర్పారని గోయెంకా అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముకేష్ అంబానీ
    ప్రకటన
    రిలయెన్స్
    భారతదేశం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ విశాఖపట్టణం

    ప్రకటన

    HDFC బ్యాంక్ లో ఫిక్సడ్ డీపాజిట్ వడ్డీ రేట్ల వివరాలు బ్యాంక్
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిటర్లకు ఈరోజు నుండి డబ్బు యాక్సెస్ చేసుకునే సదుపాయం వ్యాపారం
    ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో 70% పైగా పడిపోయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ స్టాక్ మార్కెట్
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు పన్ను

    రిలయెన్స్

    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు జియో
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం జియో

    భారతదేశం

    MG కామెట్ EV vs టాటా టియాగో EV ఏది కొనడం మంచిది టాటా
    2023 కవాసకి Z H2 v/s డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మార్చి 12న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మార్చి 13న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025