NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ
    బిజినెస్

    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ

    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 02, 2023, 09:27 pm 1 నిమి చదవండి
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ
    నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.3% పెరిగి 8,580.65 పాయింట్లకు చేరుకుంది

    సెన్సెక్స్ 59,932.24 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,610.4 పాయింట్ల వద్ద స్థిరపడటంతో గురువారం స్టాక్ మార్కెట్ మందకొడిగా ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 0.3% పెరిగి 8,580.65 పాయింట్లకు చేరుకుంది. గురువారం, నిఫ్టీ FMCG 2.23%, నిఫ్టీ IT 1.79%, నిఫ్టీ MNC 1.27% వృద్ధి చెంది టాప్-పెర్ఫార్మింగ్ సెక్టర్లుగా మారాయి. బ్రిటానియా, ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు వరుసగా 4.94%, 4.81%, 3.66% లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, UPL వరుసగా 26.7%, 7.2%, 5.82% నష్టపోయి గురువారం టాప్ స్టాక్ లూజర్‌లలో ట్రేడవుతున్నాయి.

    డాలర్ తో పోలిస్తే స్వల్పంగా బలహీనపడిన రూపాయి

    గురువారం US డాలర్‌తో పోలిస్తే రూపాయి (INR) బలహీనపడి, 0.31% పడిపోయి రూ. 82.18 అయింది. బంగారం, వెండి ఫ్యూచర్ల ధరలు భారీగా పెరిగాయి. 1.29 శాతం పెరిగి రూ. 58,700, రెండోది 2.87% పెరిగి రూ. 71,844 అయింది. ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $76.6 వద్ద స్థిరంగా ట్రేడవుతున్నాయి. గురువారం కూడా పెట్రోల్ ధరలపై ఎలాంటి ప్రభావం లేదు. ఢిల్లీలో డీజిల్‌ ధర రూ. 89.66, పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.76. ముంబైలో డీజిల్ ధర రూ. 94.25, పెట్రోల్ ధర లీటరుకు రూ.106.29.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    స్టాక్ మార్కెట్
    ఆదాయం
    ఆర్ధిక వ్యవస్థ

    తాజా

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్

    భారతదేశం

    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం జపాన్
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! దిల్లీ
    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం బ్రిటన్
    'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా ఆటో మొబైల్

    స్టాక్ మార్కెట్

    సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం ప్రకటన
    Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఈరోజు ప్రారంభం కానున్న లోటస్ చాక్లెట్ ఓపెన్ ఆఫర్ వ్యాపారం
    క్రెడిట్ సూయిస్ కు సహాయానికి నిరాకరించిన 26% వాటాదారు సౌదీ నేషనల్ బ్యాంక్ బ్యాంక్

    ఆదాయం

    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వం
    క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్ బ్యాంక్
    ఆసియాలో కొన్ని ఆర్థిక వ్యవస్థలపై తక్కువ ప్రభావం చూపనున్న ప్రపంచ మందగమనం ఆర్ధిక వ్యవస్థ
    PPF ఖాతాలో పెట్టుబడి ద్వారా కోటి రూపాయలు సంపాదించచ్చు భారతదేశం

    ఆర్ధిక వ్యవస్థ

    ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్ట స్థాయికి తగ్గింది వ్యాపారం
    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు పన్ను
    GDP క్షీణించినప్పటికీ భారతదేశం వృద్ధిపై నీళ్ళు చల్లుతున్న మూడీస్ ఆదాయం
    2023లో ద్రవ్య విధానం వలన భారతదేశ ఎగుమతులు దెబ్బతినే అవకాశం వ్యాపారం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023