NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 12% ఉద్యోగుల తొలగింపుతో 1,400 మందిని తొలగించిన Unacademy
    తదుపరి వార్తా కథనం
    12% ఉద్యోగుల తొలగింపుతో 1,400 మందిని తొలగించిన Unacademy
    12% అంటే 380 మంది ఉద్యోగులను తొలగించిన Unacademy

    12% ఉద్యోగుల తొలగింపుతో 1,400 మందిని తొలగించిన Unacademy

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 30, 2023
    01:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫారమ్ Unacademy మరొక రౌండ్ తొలగింపులను చేపట్టింది, దాని సిబ్బందిలో 12% అంటే 380 మంది ఉద్యోగులను తగ్గించింది. ఇలాంటి సందేశం పంపాలని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ పంపాల్సి వచ్చిందని Unacademy సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరవ్ ముంజాల్ అంతర్గత మెమోలో తెలిపారు.

    ప్రధాన వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి సరైన దిశలో ప్రతి అడుగు వేసాము, అయినప్పటికీ సరిపోలేదు. కాబట్టి సిబ్బందిని 12% తగ్గించాలనే మరొక కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, నన్ను క్షమించండని అతను రాశారు.

    సంస్థ

    త 12 నెలల్లో కంపెనీకి ఇది నాలుగో రౌండ్ తొలగింపులు

    గత 12 నెలల్లో కంపెనీకి ఇది నాలుగో రౌండ్ తొలగింపులు. ఏప్రిల్ 2022లో 600 మంది ఉద్యోగులను, గత ఏడాది నవంబర్‌లో 350 మంది ఉద్యోగులను తొలగించింది.

    దాని ప్రధాన వ్యాపారం, యూనిట్ రీలెవెల్‌లో ఇతర తొలగింపులను చేపట్టింది. ఫ్రంట్‌రో, బైజూస్, వేదాంతు గత ఏడాది కాలంగా ఖర్చు తగ్గించే చర్యలు చేపట్టి సిబ్బందిని తొలగించారు.

    జులై 2022లో ఒక మెమోలో, Unacademyకు రూ. 2,800 కోట్లు నిధులు ఉన్నప్పటికీ, ఏమాత్రం సమర్థంగా లేమని ముంజాల్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉద్యోగుల తొలగింపు
    ప్రకటన
    ఆదాయం
    నష్టం

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    ఉద్యోగుల తొలగింపు

    ఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు ప్రపంచం
    ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన గూగుల్
    మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ సంస్థ
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా

    ప్రకటన

    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ
    క్రిప్టోలో పెట్టుబడి పెట్టి ఇబ్బందుల్లో పడిన ప్రముఖులు క్రిప్టో కరెన్సీ
    తాజా హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత $500మిలియన్లు కోల్పోయిన జాక్ డోర్సీ వ్యాపారం
    ఎలక్ట్రిక్ వాహనాల కోసం షోరూమ్‌లను ప్రారంభించనున్న టాటా మోటార్స్ టాటా

    ఆదాయం

    మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన 5 పనులు పన్ను
    సిలికాన్ వ్యాలీ బ్యాంకు రుణాలలో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలని చూస్తోన్న సంస్థ బ్యాంక్
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనానికి ఉద్యోగి కారణం వ్యాపారం
    భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ట్విట్టర్

    నష్టం

    ఉద్యోగుల జీతాలను తగ్గిస్తున్న ఇంటెల్ సీఈఓ వేతనంలో 25 శాతం కోత ఉద్యోగుల తొలగింపు
    నాల్గవ త్రైమాసికంలో 12 మిలియన్లతో 375 మిలియన్ల యూజర్లకు చేరుకున్న స్నాప్‌చాట్‌ టెక్నాలజీ
    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ అదానీ గ్రూప్
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025