NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు
    సినిమా

    2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు

    2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు
    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 29, 2022, 05:16 pm 0 నిమి చదవండి
    2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు
    2022లో చివరగా విడుదలయ్యే ఓటీటీ వినోదాలు

    2022 సంవత్సరానికి ముగింపు పలికి 2023కి స్వాగతం పలకడానికి అందరూ రెడీ ఐపోతున్నారు. అందరూ ఇయర్ ఎండ్ మూడ్ లోకి వచ్చేసారు. ఆ మూడ్ తోనే సంవత్సరం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్ ల గురించి తెలుసుకోండి. ఓటీటీ వినోదాన్ని ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టండి. ఈ సంవత్సరంలో చివరగా విడుదల అవుతున్న కొత్త వినోదాలేంటో చూద్దాం. ముందుగా అన్ స్టాపబుల్ లో ప్రభాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడాలి. డిసెంబర్ 29వ తేదీన రాత్రి 9గంటలకు ఈ ఎపిసోడ్ లోని మొదటి భాగం విడుదల అవుతుంది. ప్రోమోలతో ఎప్పుడెప్పుడా అని ఆశలు రేపిన ఆహా, చివరకు అభిమానుల కోరిక మేరకు ఒకరోజు ముందుగానే ప్రభాస్ ఎపిసోడ్ ని తీసుకొచ్చింది.

    ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు

    బటర్ ఫ్లై: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, ఈరోజు నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇద్దరు పిల్లల కిడ్నాప్ విషయంలో జరిగే థ్రిల్లర్ మూవీ ఇది. భూమికా చావ్లా, రావు రమేష్, రచ్చరవి, ప్రవీణ్ ప్రధాన పాత్రదారులుగా కనిపిస్తున్న ఈ సినిమాకు ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహించారు. గోల్డ్: డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మళయాల సినిమా, ప్రస్తుతం అమెజామ్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. పృథ్వీరాజ్, నయన తార పాత్రల్లో కనిపించారు. మట్టికుస్తీ: విష్ణు విశాల్ నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 30వ తేదీ నుండి అందుబాటులో ఉండనుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఓటిటి
    హాట్ స్టార్
    ప్రైమ్
    తెలుగు సినిమా

    తాజా

    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    ఓటిటి

    పులిమేక నుండి రిలీజైన ట్విస్ట్: సీరియల్ కిల్లర్ గా అందాల రాక్షసి సినిమా
    ఓటీటీ లోకి వచ్చేస్తున్న బలగం, ఈరోజు రాత్రి నుండే స్ట్రీమింగ్ ప్రైమ్
    ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే? తెలుగు సినిమా
    భళ్ళాలదేవుడు రానాకు కంటి చూపు సమస్య, కిడ్నీ మార్పిడి, అనారోగ్య విషయాలు పంచుకున్న రానా తెలుగు సినిమా

    హాట్ స్టార్

    ఓటీటీ లో రేపు సినిమాల వెల్లువ, ఒక్కరోజే 10కి పైగా సినిమాలు ఓటిటి
    సంతోష్ శోభన్ నటించిన డిజాస్టర్ మూవీ శ్రీదేవి శోభన్ బాబు ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ ఓటిటి
    ఈ వారం ఓటీటీలో ఏ సినిమా చూడాలో అర్థం కావట్లేదా? ఈ లిస్ట్ చూడండి ఓటిటి
    ఓటీటీ: యాంగర్ టేల్స్ రివ్యూ ఓటిటి

    ప్రైమ్

    ఓటీటీలోకి వస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ? ఓటిటి
    ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల లిస్టు ఓటిటి
    మైఖేల్ మూవీ, పులి మేక సిరీస్ లతో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్ ఓటిటి
    ఫిబ్రవరి 10: హాన్సికా పెళ్ళి డాక్యుమెంటరీతో సహా ఓటీటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటిటి

    తెలుగు సినిమా

    ప్రకాష్ రాజ్ బర్త్ డే: ప్రకాష్ రాజ్ నటించిన తెలుగు సినిమాల్లోని చెప్పుకోదగ్గ తండ్రి పాత్రలు సినిమా
    మళ్ళీ థియేటర్లలోకి వస్తున్న ఇష్క్ సినిమా సినిమా రిలీజ్
    రంగమార్తాండ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ సినిమా
    ఏజెంట్ సెకండ్ సింగిల్: తెలంగాణ యాసతో రొమాంటిక్ టచ్, అదరగొట్టేసారు సినిమా

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023