
రామబాణం సినిమాలోంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని రివీల్ చేసిన గోపీచంద్
ఈ వార్తాకథనం ఏంటి
హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడవ చిత్ర రామబాణం నుండి సరికొత్త పోస్టర్ రిలీజైంది. రామబాణం సినిమాలోంచి జగపతి బాబు క్యారెక్టర్ ని ఈ పోస్టర్ ద్వారా బయటపెట్టారు.
ఈ పోస్టర్ లో జగపతి బాబు, గోపీచంద్.. సాంప్రదాయ వేషధారణలో కనిపించారు. చూడగానే పండగ వాతావరణాన్ని గురొచ్చేలా కనిపించింది.
రెండవ సారి అన్నగా జగపతి బాబు:
ఇదివరకు లక్ష్యం సినిమాలో గోపీచంద్ కు అన్నగా కనిపించాడు జగపతి బాబు. లక్ష్యం సినిమాను కూడా శ్రీవాస్ డైరెక్ట్ చేసారు.
ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న రామాబాణం చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
మే 5న రిలీజ్ అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రామబాణం నుండి రిలీజైన పోస్టర్
రామ నామమే జయం.. 🚩
— Gopichand (@YoursGopichand) March 30, 2023
రామ బాణమే విజయం! 🏹
శ్రీరామనవమి శుభాకాంక్షలు! 🤗✨#HappySriRamaNavami 💥#RamabanamOnMay5 🏹
@DimpleHayathi @DirectorSriwass @CINEMASMADHU @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/g4fc4fpXKW