95వ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న విజేతలు వీళ్ళే
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు మరింత కళ వచ్చింది. ఇండియాకు రెండు అవార్డులు రావడం సంతోషించాల్సిన విషయం. ఆస్కార్ అవార్డ్ అందుకున్న విజేతల జాబితా చూద్దాం.
95వ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న విజేతలు వీళ్ళే
బెస్ట్ యానిమేషన్ ఫీఛర్
పినోకియో
ఉత్తమ సహాయ నటి
జెమీలీ కర్టిస్ - ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ సహాయ నటుడు
కే యూ క్వాన్ - ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీఛర్
నవాల్నీ
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిమ్
యాన్ ఐరిష్ గుడ్ బై
బెస్ట్ సినిమాటోగ్రఫీ
జేమ్స్ ఫ్రెండ్ - ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్
ఆస్కార్ అవార్డ్స్
ఇండియాకు ఆస్కార్ అందించిన ది ఎలిఫెంట్ విష్పర్స్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్
ద వేల్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్
రూత్ కార్టర్- బ్లాక్ ఫాంథర్ వాకాండా ఫరెవర్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీఛర్ ఫిలిమ్
ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్ (జర్మనీ)
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్
ది ఎలిఫెంట్ విష్పర్స్
ఉత్తమ యానిమేషన్ షార్ట్ ఫిలిమ్
ద బోయ్, ద మోల్, ద ఫాక్స్, ద హార్స్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్
ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్
వోల్కర్ బార్టెల్ మాన్ - ఆల్ క్వైట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్
అవతార్ ద వే ఆఫ్ వాటర్
ఆస్కార్ అవార్డ్స్
ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్
బెస్ట్ స్క్రీన్ ప్లే
డేనియల్ క్వాన్, డేనియల్ షీనర్ట్ - ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే
విమెన్ టాకింగ్
బెస్ట్ సౌండ్
టాప్ గన్ మ్యావ్ రిక్
ఉత్తమ పాట
నాటు నాటు పాట(ఆర్ఆర్ఆర్)
బెస్ట్ ఫిలిమ్ ఎడిటింగ్
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ దర్శకుడు
డేనియల్ క్వాన్, డేనియల్ షీనర్ట్ - ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ నటుడు
బ్రెండన్ ఫేజర్ - ద వేల్
ఉత్తమ నటి
మిషెల్లీ యో- ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ చిత్రం
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్