NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరును రివీల్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 
    తదుపరి వార్తా కథనం
    మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరును రివీల్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 
    తన మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరును బయట పెట్టాడు అల్లు అర్జున్

    మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరును రివీల్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 30, 2023
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పుష్ప 2 తో చాలా బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే తన బిజీ నుండి కొంత టైం తీసుకుని ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేకి అతిథిగా వచ్చాడు.

    ఈ షోలో తన మొదటి గర్ల్ ఫ్రెండ్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడి చేశాడు అల్లు అర్జున్. శృతి అనే పేరు గల కంటెస్టెంట్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలోని ఇరగ ఇరగ అనే సాంగ్ పాడింది.

    ఆమె పాడిన విధానానికి మెస్మరైజ్ అయిన అల్లు అర్జున్,శృతి అనే పేరు అంటే తనకు చాలా ఇష్టమని, తన మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శృతి అని చెప్పుకొచ్చాడు.

    Details

    వైరల్ గా మారిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ప్రోమో 

    అల్లు అర్జున్ తన మొదటి గర్ల్ ఫ్రెండ్ పేరును రివీల్ చేయడంతో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే ప్రోమో యూట్యూబ్లో వైరల్ గా మారింది. ఈ ప్రోగ్రాం జూన్ 3, 4 తేదీలలో ఆహాలో ప్రసారం కానుంది.

    అదలా ఉంచితే, పుష్ప 2 సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన వేర్ ఈస్ పుష్ప టీజర్ కు అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2023 డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    ఆహా

    తాజా

    Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే! తెలంగాణ
    Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు
    UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం యూపీఐ
    DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా

    ఆహా

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా హాట్ స్టార్
    అన్ స్టాపబుల్ 2: బాలయ్య షోలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పూనకాలు లోడింగ్ పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్ సెట్లో పవన్ తో పాటు మెగా మేనల్లుడు పవన్ కళ్యాణ్
    అన్ స్టాపబుల్: బాలయ్య షోకి నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్? ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025