NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Anant Radhika Wedding:అతిథులకోసం 3 ఫాల్కన్-2000 జెట్‌లను అద్దెకు తీసుకున్న అంబానీ 
    తదుపరి వార్తా కథనం
    Anant Radhika Wedding:అతిథులకోసం 3 ఫాల్కన్-2000 జెట్‌లను అద్దెకు తీసుకున్న అంబానీ 
    అతిథులకోసం 3 ఫాల్కన్-2000 జెట్‌లను అద్దెకు తీసుకున్న అంబానీ

    Anant Radhika Wedding:అతిథులకోసం 3 ఫాల్కన్-2000 జెట్‌లను అద్దెకు తీసుకున్న అంబానీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 11, 2024
    09:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ను జూలై 12న (అనంత్-రాధిక వెడ్డింగ్) పెళ్లి చేసుకోబోతున్నారు.

    ఈ వేడుకకు అతిథులను తరలించేందుకు అంబానీలు మూడు ఫాల్కన్-2000 జెట్‌లను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం.

    ఎయిర్ చార్టర్ కంపెనీ క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రాజన్ మెహ్రా మాట్లాడుతూ అంబానీలు పెళ్లికి వచ్చే అతిథులను తరలించేందుకు తమ కంపెనీకి చెందిన మూడు ఫాల్కన్-2000 జెట్‌లను చార్టర్డ్ చేశారని, ఈ కార్యక్రమాలకు 100కు పైగా ప్రైవేట్ జెట్‌లను ఉపయోగించాలని భావిస్తున్నారని చెప్పారు.

    "ప్రపంచ నలుమూలల నుండి అతిథులు వస్తున్నారు. ప్రతి విమానం దేశవ్యాప్తంగా అనేకసార్లు ప్రయాణిస్తుంది" అని అయన రాయిటర్స్‌తో చెప్పారు.

    వివరాలు 

    ట్రాఫిక్ ఆంక్షలు  

    మూడు రోజుల పాటు జరిగే అంబానీ ఇంటి వివాహ వేడుకలో ప్రధాన ఘట్టం జూలై 12 శుక్రవారం జరగనుంది.

    ఇదిలా ఉండగా, రాబోయే రెండు రోజులు వరుసగా ఆశీర్వాద దినం (సుభ్ అష్ర్వత్), ఆదివారం మరో రిసెప్షన్ ఉంటుంది.

    ఇందుకోసం ముంబైలోని కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధించారు. ముంబైలోని బాంద్రా కుర్లా సెంటర్ (బీకేసీ)లోని జియో వరల్డ్ సెంటర్‌లో పెళ్లి వేడుక జరగనుంది.

    ఈ విధంగా జూలై 12 నుంచి జూలై 15 వరకు మధ్యాహ్నం 1 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వివాహ వేడుకలకు హాజరయ్యే వాహనాలను మాత్రమే రోడ్డుపైకి అనుమతిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అనంత్ అంబానీ

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    అనంత్ అంబానీ

    Gautam Singhania: 'అంబానీనే కాపాడారు'.. గౌతమ్ సింఘానియా భార్య సంచలన ఆరోపణలు వ్యాపారం
    Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ  గుజరాత్
    Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో  ఎంఎస్ ధోని
    Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్  రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025