తదుపరి వార్తా కథనం

Anchor Anasuya: హాట్ లుక్స్ లో రంగమ్మత్త హీట్ పెంచేస్తోందిగా...
వ్రాసిన వారు
Stalin
Apr 03, 2024
05:27 pm
ఈ వార్తాకథనం ఏంటి
యాంకర్ నుంచి నటిగా టర్నై అడపాదడపా మంచి పాత్రల్లో రాణిస్తోన్నఅనసూయ భరద్వాజ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు కుర్రకారును హీటేక్కించేస్తున్నాయి.
ఎప్పుడు గ్లామరస్ గా కనిపించే అనసూయపై చాలామంది విరుచుకుపడుతుంటారు.
ఆమె గ్లామర్ షోపై వచ్చిన వివాదాలు అన్నీఇన్నీకావు. అయినా వారందరికీ తనదైన శైలిలో సమాధానం చెప్పి తన ఇష్టం తనదే నంటూ ముందుకు దూసుకెళ్తున్నఅనసూయ ఇప్పుడు కుర్రకారుకు'హాట్' టాపిక్కే.
అనుసూయ అలా హాట్ లుక్స్ తో ఫొటోలు పోస్ట్ చేసి దానికింద''నేను మహిళను.నాకు భయంలేదు. అజేయురాలిని.నేను సృజనాత్మకత కలిగిన మహిళని..నేను ఎవరికైనా నేర్పించగలను.మిమ్మల్ని ప్రేమించగలను"అని క్యాప్షన్ వదిలింది.
ఈ క్యాప్షన్ అంతా గతంలో ఆమెను విమర్శించిన వారికోసమేనని అర్థమవుతోంది.అనసూయ పెట్టిన హాట్ లుక్ ఫొటోలు మీరు ఓ లుక్కేయండి.