NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / డీజే టిల్లు సీక్వెల్ తర్వాత తెలుగులో మరో సినిమాను ఒప్పుకున్న అనుపమ పరమేశ్వరన్ 
    తదుపరి వార్తా కథనం
    డీజే టిల్లు సీక్వెల్ తర్వాత తెలుగులో మరో సినిమాను ఒప్పుకున్న అనుపమ పరమేశ్వరన్ 
    సినిమా బండి దర్శకుడితో అనుపమ కొత్త సినిమా

    డీజే టిల్లు సీక్వెల్ తర్వాత తెలుగులో మరో సినిమాను ఒప్పుకున్న అనుపమ పరమేశ్వరన్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 08, 2023
    03:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రేమమ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్, వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

    ఇప్పటివరకు అనుపమకు తెలుగులో భారీ సక్సెస్ రాలేదు. ఓ మోస్తారు విజయాలను అందుకుంటూనే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.

    ప్రస్తుతం అనుపమ, డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్లో అనుపమను చూసిన వారందరూ షాక్ అయ్యారు.

    ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లో అనుపమ చాలా అందంగా, ఆకర్షణీయంగా, హోమ్లీగా కనిపించింది. టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ పోస్టర్లో మాత్రం కుర్రకారును కిర్రెక్కించేలా ఘాటుగా ఉంది.

    Details

    సినిమా బండి దర్శకుడితో సినిమా

    టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ రూటు మార్చిందని అందరూ చెప్పుకుంటున్నారు. మరి నిజంగానే రూటు మార్చిందా లేదా అన్న విషయాలు తెలియాలంటే టిల్లు స్క్వేర్ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ వస్తే గాని చెప్పలేం.

    అదలా ఉంచితే, తాజాగా అనుపమ పరమేశ్వరన్ మరో కొత్త సినిమాను ఒప్పుకుంది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో సినిమా చేయబోతోంది.

    గతంలో ప్రవీణ్ కాండ్రేగుల, సినిమా బండి అనే సినిమాను తెరకెక్కించాడు. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    సినిమా బండి తర్వాత అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు ప్రవీణ్ ప్రకటించాడు. ఈ సినిమాలో హీరో ఎవరనేది వెల్లడి చేయలేదు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సినిమా బండి దర్శకుడితో అనుపమ కొత్త సినిమా 

    My next film ❤️after #cinemabandi @anupamahere @VijayDonkada pic.twitter.com/rhCbmRPJvD

    — Praveen kandregula (@praveen5D) June 7, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    తెలుగు సినిమా

    ఓకే చెప్పడానికి ఎక్కువ ఆలోచించలేదంటున్న మీరా జాస్మిన్; పదేళ్ల తర్వాత రీ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్  సినిమా రిలీజ్
    మహేష్ బాబు 28వ సినిమాకు గుంటూరు కారం టైటిల్: గ్లింప్స్ వీడియోతో అభిమానులకు పూనకాలు  మహేష్ బాబు
    మ్యాస్ట్రో ఇళయరాజా కెరీర్లోని ఆసక్తికర తెలియని విషయాలు  పుట్టినరోజు
    హ్యాపీ బర్త్ డే మణిరత్నం: భారతదేశం గర్వించదగ్గ దర్శకుడి జీవితంపై ప్రత్యేక కథనం  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025