తదుపరి వార్తా కథనం

Ashwin Babu: 'శివం భజే లో హిడాంబి పాత్ర కీలకం కానుందా?
వ్రాసిన వారు
Stalin
Jun 19, 2024
05:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతోన్న తొలి చిత్రం 'శివం భజే'.
అశ్విన్ బాబు హీరోగా - దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి అప్సర్ దర్శకుడు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు.
ఈ టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది. మంచి క్వాలిటీతో ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు.
హిడాంబి పాత్రలో అశ్విన్ బాబు నటిస్తున్నారు. అనిల్ కన్నెగంటి చిత్రానికి దర్శకత్వం వహించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'శివం భజే' ఫస్ట్ లుక్
FIRST CUT of #ShivamBhaje 🔱@imashwinbabu 🔥pic.twitter.com/2N9A4t6Fui
— Let's X OTT GLOBAL (@LetsXOtt) June 19, 2024