Page Loader
Bellamkonda Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా కొత్త మూవీ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా కొత్త మూవీ

Bellamkonda Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా కొత్త మూవీ

వ్రాసిన వారు Stalin
Jul 01, 2024
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రతో "టైసన్ నాయుడు" సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే , బెల్లంకొండ BSS 11 పేరుతో మరో ప్రాజెక్ట్‌ని అంగీకరించాడు. చావు కబురు చాలగా దర్శకత్వం వహించిన కౌశిక్ పెగళ్లపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌ణ్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, అజ‌నీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌పాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్