NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పరిణీతి చోప్రా, రాఘవ చద్దా వివాహ వేడుకకు ముస్తాబవుతున్న ఉదయ్ పూర్ రాజభవనం 
    తదుపరి వార్తా కథనం
    పరిణీతి చోప్రా, రాఘవ చద్దా వివాహ వేడుకకు ముస్తాబవుతున్న ఉదయ్ పూర్ రాజభవనం 
    ఉదయ్ పూర్ లో పరిణీతి, రాఘవ్ చద్దాల వివాహం

    పరిణీతి చోప్రా, రాఘవ చద్దా వివాహ వేడుకకు ముస్తాబవుతున్న ఉదయ్ పూర్ రాజభవనం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 09, 2023
    06:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇటీవల సినిమా తారలు ఒక్కొక్కళ్ళుగా పెళ్ళి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఆ జాబితాలోకి బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా చేరబోతున్న సంగతి తెలిసిందే.

    ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాహుల్ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

    వీరిద్దరి పెళ్ళి వేడుక ఈ సంవత్సరం చివర్లో ఉండబోతుందని తెలుస్తోంది. పెళ్ళి వేడుక కోసం ప్రదేశాలను వెతుకుతూ పరిణీతి, రాఘవ చద్దా బిజీగా గడుపుతున్నారట.

    తాజా సమాచారం ప్రకారం, రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లోని ఒబెరాయ్ ఉదయ విలాస్, పరిణీతి చోప్రా, రాఘవ వివాహానికి ముస్తాబు అవుతోందని తెలుస్తోంది.

    Details

    రాజస్థాన్ లో సినిమా తారల పెళ్ళిళ్ళు 

    పరిణీతి, రాఘవ వివాహ వేడుకకు సిద్ధం అవుతోన్న ఉదయ విలాస్, పిచోలా సరస్సు ఒడ్డున ఉంది. ప్రకృతి అందాల నడుమ, రాజభవనంలో పరిణీతి వివాహం జరగబోతుందన్నమాట.

    దాదాపు సినిమా తారల పెళ్ళిళ్ళు రాజస్థాన్ లోనే జరుగుతుంటాయి. మొన్నటికి మొన్న టాలీవుడ్ హీరో శర్వానంద్ వివాహం రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో జరిగింది.

    అటు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్ళి, విక్కీ కౌశల్ తో రాజస్థాన్ లోనే జరిగింది.

    ప్రియాంకా చోప్రా, నిక్ జోనాస్ వివాహ వేడుక రాజస్థాన్ లోనే జరిగింది. వీరిద్దరిదీ డెస్టినేషన్ వెడ్డింగ్ కావడం విశేషం. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉమైద్ ప్యాలెస్ లో వీరి వివాహం జరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    బాలీవుడ్

    ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం సినిమా
    ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత సినిమా
    5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారతదేశం
    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025