NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / స్పిరిట్ నుండి తాజా అప్డేట్: మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది? 
    తదుపరి వార్తా కథనం
    స్పిరిట్ నుండి తాజా అప్డేట్: మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది? 
    స్పిరిట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారని వార్తలు

    స్పిరిట్ నుండి తాజా అప్డేట్: మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 11, 2023
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సలార్, కల్కి 2898 AD, స్పిరిట్, మారుతి దర్శకత్వంలోని రాజాడీలక్స్ సినిమాలు ఉన్నాయి.

    సలార్, కల్కి 2898 AD చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. స్పిరిట్, రాజా డీలక్స్ సినిమాల గురించి ఎలాంటి సమాచారం కూడా బయటకు రాలేదు.

    తాజాగా స్పిరిట్ సినిమా గురించి ఒకానొక వార్త హల్చల్ చేస్తుంది. స్పిరిట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారని అంటున్నారు.

    సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

    గతంలో సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలకు హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం అందించారు.

    Details

    యానిమల్ తర్వాత స్పిరిట్ వైపు సందీప్ వంగా 

    మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదైమైనా స్పిరిట్ సినిమా గురించి అప్డేట్ రావడం అభిమానులకు ఆనందంగా ఉంది.

    ఇంకో విషయం ఏంటంటే, తాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్న యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా ఖచ్చితంగా స్పిరిట్ సినిమా పనుల మీదే కూర్చుంటాడని తెలుస్తోంది.

    ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమాను తెరకెక్కిస్తాడని అంటున్నారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో.. వంటగది
    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి

    ప్రభాస్

    సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఆదిపురుష్: రన్ టైం ఎంతంటే?  ఆదిపురుష్
    రాముడిలా కాదు కర్ణుడిలా ఉన్నాడు: ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ పై సీరియల్ నటి కామెంట్స్  ఆదిపురుష్
    రామాలయాలకు ఉచితంగా ఆదిపురుష్ టిక్కెట్లు: కేవలం ఆ జిల్లాలో మాత్రమే  ఆదిపురుష్
    ఆదిపురుష్ యాక్టర్లకు కోట్లు గుమ్మరింపు: రెమ్యునరేషన్ వివరాలివే  ఆదిపురుష్

    సినిమా

    కృష్ణగాడు అంటే ఒక రేంజ్ మూవీ రివ్యూ: మేకలు తోలుకునే అబ్బాయి ప్రేమకథ ఆకట్టుకుందా?  మూవీ రివ్యూ
    మంచు మనోజ్ హోస్ట్ గా టాక్ షో ప్లాన్ చేస్తున్న బ్రో సినిమా నిర్మాతలు? మంచు మనోజ్
    గేమ్ ఛేంజర్ సినిమాపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు: అభిమానులకు పూనకాలే  గేమ్ ఛేంజర్
    థియేటర్లలో వసూళ్ళ మోత మోగించిన బేబి ఓటీటీలోకి: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుందంటే?  ఓటిటి

    తెలుగు సినిమా

    శ్రీకాకుళంలో మత్యకారులను కలిసిన నాగచైతన్య: ఫోటోలు వైరల్  నాగ చైతన్య
    వూల్ఫ్ టీజర్ లో భయపెడుతున్న అనసూయ గెటప్   టీజర్
    పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబో సినిమా టైటిల్ ఇదే?  పవన్ కళ్యాణ్
    సింగర్ చిన్మయి పిల్లలతో నాటు నాటు పాటకు డాన్స్ చేయించిన సమంత  సమంత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025