NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పుష్ప 2 లేటెస్ట్ అప్డేట్: మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా పుష్ప రాజ్ 
    తదుపరి వార్తా కథనం
    పుష్ప 2 లేటెస్ట్ అప్డేట్: మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా పుష్ప రాజ్ 
    పుష్ప 2 సినిమాలో మెగాస్టార్ అభిమానిగా అల్లు అర్జున్ కనిపిస్తాడని వార్తలు

    పుష్ప 2 లేటెస్ట్ అప్డేట్: మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా పుష్ప రాజ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 17, 2023
    02:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 సినిమా నుండి తాజాగా క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

    పుష్ప 2 సినిమాలో పుష్ప రాజ్ పాత్ర, మెగాస్టార్ చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ గా ఉండబోతుందని సమాచారం. పుష్ప సినిమాను 1980-90 సంవత్సర కాల నేపథ్యంలో తెరకెక్కించారు.

    పుష్ప 2 మాత్రం 2000సంవత్సరం కాలం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. ఇంద్ర సినిమా పోస్టర్లు, ఆ సినిమా విడుదల సమయంలో జరిగిన సన్నివేశాలను పుష్ప 2 సినిమాలో చూపించబోతున్నారట.

    అంతేకాదు, తాను మెగాస్టార్ అభిమానినని పుష్ప రాజ్ చెప్పుకునే సీన్లు ఉండనున్నాయని సమాచారం.

    Details

    జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోనున్న అల్లు అర్జున్ 

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగాస్టార్ అభిమానిగా కనిపించడం అభిమానులకు అందమైన అనుభవం లాగా ఉంటుంది.

    ఈ విషయంపై మరింత క్లారిటీ రావాలంటే సినిమా బృందం స్పందించాల్సిందే.

    అదలా ఉంచితే, ప్రస్తుతం అల్లు అర్జున్ ఢిల్లీలో ఉన్నారు. తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకోవడానికి ఢిల్లీ చేరుకున్నారు.

    ఇటు పుష్ప చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ కూడా ఢిల్లీలో ఉంది. పుష్ప చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి.

    ఇటు జాతీయ ఉత్తమ నటుడితో పాటు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(పటలు) గా దేవిశ్రీ ప్రసాద్ అవార్డును అందుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2
    చిరంజీవి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి తెలుగు సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్

    చిరంజీవి

    ఒకే సినిమాలో చిరు, బాలయ్య, నాగ్, వెంకటేశ్ టాలీవుడ్
    భోళాశంకర్ కు భారీగా డిమాండ్: థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అదిరిపోతున్నాయ్  భోళాశంకర్
    భోళాశంకర్ నుండి సంగీత్ సాంగ్ లీక్ చేసిన చిరంజీవి  భోళాశంకర్
    మరో మళయాలం సినిమా రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి?  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    యానిమల్ మొదటి పాట విడుదల: అర్జున్ రెడ్డిని గుర్తు చేస్తున్న అమ్మాయి పాట  యానిమల్
    ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు  సినిమా
    టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత ఆఫీసుపై ఐటీ అధికారుల సోదాలు  టైగర్ నాగేశ్వర్ రావు
    ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ కొత్త సినిమా మార్క్ ఆంటోనీ: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  విశాల్

    సినిమా

    బ్రో మూవీ టెలివిజన్ ప్రీమియర్: టీవీల్లోకి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం.. ఎప్పుడు టెలిక్యాస్ట్ కానుందంటే?  బ్రో
    ప్రభాస్ కల్కి 2898 AD నుండి అమితాబ్ బచ్చన్ పొస్టర్ విడుదల  కల్కి 2898 AD
    నాగ చైతన్య టాటూని సమంత చెరిపేసారా? ఫోటోలు చెబుతున్న నిజాలేంటి?  నాగ చైతన్య
    రజాకార్: భారతి భారతి ఉయ్యాలో పాటలో ఉగ్రరూపంలో కనిపిస్తున్న అనసూయ  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025