NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కింగ్ ఆఫ్ కోత ట్రైలర్: మాస్ యాక్షన్ సినిమాలో దుల్కర్ సల్మాన్ కొత్త అవతారం 
    తదుపరి వార్తా కథనం
    కింగ్ ఆఫ్ కోత ట్రైలర్: మాస్ యాక్షన్ సినిమాలో దుల్కర్ సల్మాన్ కొత్త అవతారం 

    కింగ్ ఆఫ్ కోత ట్రైలర్: మాస్ యాక్షన్ సినిమాలో దుల్కర్ సల్మాన్ కొత్త అవతారం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 10, 2023
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్, సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

    ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా కింగ్ ఆఫ్ కోత సినిమా వస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.

    ట్రైలర్ లో పూర్తిగా మాస్ అంశాలు కనిపిస్తున్నాయి. అధికారం కోసం ఎగబడే మనుషుల్ని ఈ సినిమాలో చూడబోతున్నటు ట్రైలర్ లో కనిపిస్తుంది.

    ట్రైలర్ నిండా మాస్ అంశాలు, యాక్షన్లు సీన్లు ఉన్నాయి. సీతారామం వంటి క్లాస్ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ నుండి ఇలాంటి మాస్ సినిమా రావడం ఆశ్చర్యపరుస్తుంది.

    Details

    ఆగస్టు 24న రిలీజ్ అవుతున్న సినిమా 

    దుల్కర్ సల్మాన్ గెటప్, డైలాగ్స్ అన్నీ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే కింగ్ ఆఫ్ కోత ట్రైలర్ లో కనిపించాయి. సున్నితమైన కథల్లో దుల్కర్ సల్మాన్ ని చూసినవారికి ఈ సినిమాలో దుల్కర్ కొత్తగా కనిపిస్తాడు.

    ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో డ్యాన్సింగ్ రోజ్ షబ్బీర్, నైలా ఉషా, చెంబన్ వినోద్, అనికా సురేంద్రన్ నటిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను అభిలాష్ జోషి డైరెక్ట్ చేసారు.

    జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 24వ తేదీన మళయాలం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్రైలర్ టాక్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ట్రైలర్ టాక్

    బుట్టబొమ్మ ట్రైలర్ టాక్: మలుపులతో కూడిన ప్రేమకథ తెలుగు సినిమా
    భూతద్దం భాస్కర్ నారాయణ టీజర్: తెలుగులో మరో డిటెక్టివ్ మూవీ తెలుగు సినిమా
    దసరా టీజర్: ఒంటికి మట్టి, చేతికి సీసా, నోట్లో బీడీతో నాని విశ్వరూపం తెలుగు సినిమా
    వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ టాక్: ఫోన్ నంబర్ నైబర్ అంటూ సరికొత్త కాన్సెప్ట్ తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్: ఎందుకురా బాబు పేరుతో మూడవ సాంగ్  సినిమా
    బడా హీరో కూతురితో తరుణ్ పెళ్ళి అంటూ వార్తలు: స్పందించిన లవర్  సినిమా
    గుంటూరు కారం సినిమా నుండి తనను తొలగించినట్లు వచ్చిన వార్తలపై థమన్ స్పందన  మహేష్ బాబు
    ఇంట్లోకి ఆమె రాకూడదంటూ కోర్టు ఆదేశాలు: కోర్టులో నరేష్ కు రిలీఫ్  సినిమా

    సినిమా

    ప్రభుదేవా కొత్త సినిమాపై విపరీతంగా ట్రోలింగ్: గూగుల్ అనువాదమే కారణం  తెలుగు సినిమా
    రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం బంగారు పలక చేయించిన అల్లు అర్జున్?  రామ్ చరణ్
    గుండెను మాయం చేసే డేంజర్ పిల్లా: అర్మాన్ మాలిక్ గొంతులో అదిరిపోతున్న పాట  తెలుగు సినిమా
    కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్: ఆసక్తి రేకెత్తిస్తున్న ఎందుకురా బాబు సాంగ్ ప్రోమో  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025