NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పుష్ప 2 విలన్ లుక్ విడుదల: మాస్ అవతారంలో భన్వర్ సింగ్ షెకావత్ 
    తదుపరి వార్తా కథనం
    పుష్ప 2 విలన్ లుక్ విడుదల: మాస్ అవతారంలో భన్వర్ సింగ్ షెకావత్ 
    పుష్ప 2 లో ఫాహద్ ఫాజిల్ లుక్

    పుష్ప 2 విలన్ లుక్ విడుదల: మాస్ అవతారంలో భన్వర్ సింగ్ షెకావత్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 08, 2023
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా, దేశవ్యాప్తంగా వసూళ్ల మోత మోగించింది.

    ఇప్పుడు అందరూ పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 నుండి మూడు నిమిషాల గ్లింప్స్ బయటకు వచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పుష్ప 2 నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.

    తాజాగా పుష్ప 2 విలన్ ని మేకర్స్ పరిచయం చేసారు. ఫాహద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర లుక్ ని విడుదల చేసారు.

    పోలీస్ డ్రెస్ లో, సిగరెట్ కాలుస్తూ, నల్ల కళ్ళజోడు పెట్టుకుని మాస్ అవతారంలో ఫాహద్ కనిపించాడు.

    Details

    పుష్ప, భన్వర్ సింగ్ షెకావత్ మధ్య యుద్ధమే పుష్ప 2 

    పుష్ప మొదటి భాగంలో క్లైమాక్స్ లో మాత్రమే ఫాహద్ ఫాజిల్ కనిపిస్తాడు. అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ మధ్య వచ్చే సీన్లు అందరికీ విపరీతంగా నచ్చాయి.

    పుష్ప 2 సెకండ్ పార్ట్ మొత్తం పుష్ప, భన్వర్ సింగ్ షెకావత్ పాత్రల మధ్యే ఉండనుంది. అందుకే పుష్ప 2 కోసంప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

    ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప మొదటి భాగాన్ని మించిన యాక్షన్ సీక్వెన్సెస్ తో పుష్ప 2 అద్భుతంగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది.

    రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అల్లు అర్జున్
    పుష్ప 2
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా
    పారితోషికంలో ప్రభాస్ ని మించిపోయిన అల్లు అర్జున్, ఏకంగా వంద కోట్లకు పైనే తెలుగు సినిమా
    ట్విట్టర్ లో వరుడు హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్ సినిమా
    పుష్ప 2: బన్నీ అభిమానులకు పండగే, 3నిమిషాల టీజర్ రెడీ తెలుగు సినిమా

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్

    తెలుగు సినిమా

    ఈ వారం సినిమా: థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు  సినిమా రిలీజ్
    జవాన్ నుండి మాస్ సాంగ్ రిలీజ్: షారుక్ ఖాన్ తో మరోసారి స్టెప్పులేసిన ప్రియమణి  జవాన్
    బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో ఊర మాస్ సాంగ్: రచ్చ రచ్చ చేయడానికి అందరూ రెడీ  భగవంత్ కేసరి
    గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్: మత్తెక్కించే పాటలో వరుణ్ తేజ్, సాక్షి రొమాన్స్  గాండీవధారి అర్జున

    సినిమా

    హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ పాత్రపై పోస్టర్ తో క్లారిటీ  హాయ్ నాన్న
    భోళాశంకర్: రామ్ చరణ్ తో ఆ పాట రీమిక్స్: మనసులో మాట బయటపెట్టిన మహతి స్వర సాగర్  భోళాశంకర్
    స్కంద: నీ చుట్టూ చుట్టూ సాంగ్ ప్రోమోలో శ్రీలీల అదిరిపోయే స్టెప్పులు  స్కంద
    మట్టితో బొమ్మలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్న సమంత: ఫోటోలు వైరల్  సమంత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025