NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు: కార్తికేయ 2 దర్శకుడితో 300కోట్ల సినిమా 
    తదుపరి వార్తా కథనం
    గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు: కార్తికేయ 2 దర్శకుడితో 300కోట్ల సినిమా 
    గీతా ఆర్ట్స్ లో భారీ ప్రాజెక్టులు త్వరలో రాబోతున్నాయని వెల్లడించిన అల్లు అరవింద్

    గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలు: కార్తికేయ 2 దర్శకుడితో 300కోట్ల సినిమా 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 02, 2023
    12:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరెకెక్కే సినిమాల లైనప్ చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యమేస్తుంది.

    తాజాగా 2018 సినిమా ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అరవింద్, తన బ్యానర్ లో రాబోయే సినిమాల గురించి వెల్లడి చేసారు.

    మాస్ సినిమాలను అవలీలగా రూపొందించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను తెరకెక్కించేందుకు డీల్ ఓకే చేసుకున్నారట. ఈ సినిమా స్క్రిప్టు పనులు జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాకు హీరోను మాత్రం ఇంకా ఎంచుకోలేదు.

    అలాగే ఏజెంట్ తో డిజాస్టర్ అందుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సైన్ చేసాడట. ఇక కార్తికేయ 2 సినిమా దర్శకుడు మూడు సినిమాలు చేయబోతున్నాడట.

    Details

    300కోట్లతో భారీ బడ్జెట్ సినిమా 

    కార్తికేయ 2 సినిమాతో బంపర్ హిట్ సొంతం చేసుకున్న దర్శకుడు చందూ మొండేటి, గీతా ఆర్ట్స్ లో ఏకంగా మూడు సినిమాలకు సైన్ చేసాడట . ఆల్రెడీ రెండు కథలు ఫైనలేజ్ అయ్యాయని తెలుస్తోంది.

    వీటిల్లో ఒకానొక ప్రాజెక్టును 300కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లానింగ్ జరుతోందట. ఇవన్నీ గాక అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా ఉండబోతుందని వినిపించింది.

    ఇదంతా చూస్తుంటే గీతా ఆర్ట్స్ లైనప్ చాలా పెద్దగానే ఉంది. మరి ఈ సినిమాలన్నీ ఎప్పుడు పట్టాలెక్కుతాయో, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాయో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    తెలుగు సినిమా

    టీవీల్లోకి వచ్చేస్తున్న రైటర్ పద్మభూషణ్: ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ అవుతుందంటే?  టెలివిజన్
    మళ్ళీ పెళ్ళి సినిమా రిలీజ్ ను ఆపాలని కోర్టులో పిటిషన్ వేసిన నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి  సినిమా రిలీజ్
    కరాటే కళ్యాణికి పెద్ద చిక్కు: సస్పెండ్ చేసిన మా అసోసియేషన్  సినిమా
    మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ: కొత్తవాళ్ళు చేసారంటే నమ్మలేం అంటున్న నెటిజన్లు  మూవీ రివ్యూ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025