
Gaami trailer: విశ్వక్సేన్ గామి ట్రైలర్ విడుదల వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ అప్పీల్‌కు పేరుగాంచిన నటుడు విశ్వక్సేన్ నటిస్తున్న సినిమా 'గామి'. ఈ సినిమాకి విద్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
మార్చి 8, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం టీజర్, మేకింగ్ వీడియో, ఇటీవల విడుదలైన పాటలతో బజ్‌ని సృష్టిస్తోంది.
తాజాగా 'గామి' మూవీ టీమ్ నుంచి కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించడానికి, మేకర్స్ హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ PCX స్క్రీన్‌పై గామి థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు.
ఫిబ్రవరి 29, 2024న సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ విడుదల అవుతుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా చాందినీ చౌదరి నటిస్తోంది. MG అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి,హారిక పెడద కీలక పాత్రల్లో నటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
Get ready to experience the intimate saga at the Grandest Scale 🏔️❤🔥#GaamiShowreelTrailer is the 𝐅𝐈𝐑𝐒𝐓 𝐄𝐕𝐄𝐑 𝐓𝐑𝐀𝐈𝐋𝐄𝐑 to be launched in the 𝗣𝗖𝗫 𝐅𝐎𝐑𝐌𝐀𝐓 ❤️🔥
— UV Creations (@UV_Creations) February 26, 2024
Out on 29th Feb. Launch at PCX Screen, Prasads ✨
Grand release worldwide on March 8th 🧿… pic.twitter.com/npFlghHw0Z