గీతా మధూరి: వార్తలు

Geetha Madhuri: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి 

టాలీవుడ్ సింగర్ గీతా మాధురి- నటుడు నందు దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ బిడ్డ వీరికి రెండో సంతానం. ఈ విషయాన్ని స్వయంగా గీతా మాధురి స్వయంగా వెల్లడించారు.