NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఎంవై3 ట్రైలర్: రోబోగా నవ్వులు పంచడానికి వచ్చేస్తున్న హన్సికా మోత్వానీ 
    తదుపరి వార్తా కథనం
    ఎంవై3 ట్రైలర్: రోబోగా నవ్వులు పంచడానికి వచ్చేస్తున్న హన్సికా మోత్వానీ 

    ఎంవై3 ట్రైలర్: రోబోగా నవ్వులు పంచడానికి వచ్చేస్తున్న హన్సికా మోత్వానీ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 13, 2023
    03:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సికా మోత్వానీ, ప్రస్తుతం ఎంవై3(MY3) అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

    రోబోటిక్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సిరీస్ లో మూగేన్ రావ్ హీరోగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నుండి ట్రైలర్ రిలీజైంది.

    ఈ సిరీస్ లో హన్సికా మోత్వానీ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. హ్యూమనాయిడ్ రోబో పాత్రతో పాటు సాధారణ హీరోయిన్ పాత్రలో హన్సికా మోత్వానీ కనిపిస్తున్నారు.

    ట్రైలర్ లో కనిపించిన దాని ప్రకారం, అమ్మాయిలను ముట్టుకుంటే ఎలర్జీ వచ్చే హీరోకి రోబోగా హన్సికా మోత్వానీ పరిచయం అవుతుంది.

    Details

    సెప్టెంబర్ 15నుండి స్ట్రీమింగ్ కానున్న ఎంవై3 

    రోబోతో హీరో పరిచయం, ఆ తర్వాత హీరోలో వచ్చే మార్పులు ఈ సిరీస్ లో చూపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

    ట్రైలర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. చూస్తుంటే సిరీస్ కూడా నవ్వులు పంచే విధంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

    రాజేష్ ఎం దర్శకత్వం వహిస్తున్న ఎంవై3 సిరీస్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 15వ తేదీన స్ట్రీమింగ్ అవుతుంది.

    అదలా ఉంచితే, కొన్ని రోజుల క్రితం హన్సికా మోత్వానీ, తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్ కథూరియాను వివాహం చేసుకు ని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసారు. పెళ్ళి తర్వాత కూడా నటిగా బిజీగా ఉన్నారు హన్సిక.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్

    ఓటిటి

    మళ్ళీ పెళ్ళి సినిమాకు ఊహించని రెస్పాన్స్: మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్  సినిమా
    ఓటీటీలోకి వచ్చేసిన మేమ్ ఫేమస్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  సినిమా
    ఓటీటీ రివ్యూ: అర్థమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ఆకట్టుకుందా?  సినిమా
    సిద్ధార్థ్ టక్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  తెలుగు సినిమా

    సినిమా

    జవాన్ ట్విట్టర్ రివ్యూ: షారుక్ ఖాన్ వరుసగా రెండవ హిట్ అందుకున్నాడా?  జవాన్
    అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్: త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని దర్శకుడి కామెంట్స్  అల్లు అర్జున్
    ఖుషి కలెక్షన్లు: 2023లో అత్యధిక వసూళ్ళు అందుకున్న చిత్రంగా రికార్డు  ఖుషి
    సలార్ పేరు మీద అర్చన: సినిమా మీద ప్రేమను చాటుకున్న ప్రశాంత్ నీల్  సలార్

    తెలుగు సినిమా

    ఆదికేశవ ఫస్ట్ సింగిల్: ఆకట్టుకుంటున్న సిత్తరాల సిత్రావతి ప్రోమో పంజా వైష్ణవ్ తేజ్
    సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఓటీటీ విడుదల రేపే: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?  రజనీకాంత్
    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
    రామబాణం: నాలుగు నెలల తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న గోపీచంద్ సినిమా  గోపీచంద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025