NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కొత్త నటులతో టీవీల్లోకి వచ్చేస్తోన్న హ్యారీ పోటర్ సిరీస్ 
    తదుపరి వార్తా కథనం
    కొత్త నటులతో టీవీల్లోకి వచ్చేస్తోన్న హ్యారీ పోటర్ సిరీస్ 
    టీవీల్లోకి వస్తున్న హ్యారీ పోటర్ సిరీస్

    కొత్త నటులతో టీవీల్లోకి వచ్చేస్తోన్న హ్యారీ పోటర్ సిరీస్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 13, 2023
    02:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే వారికి హ్యారీ పోటర్ గురించి పరిచయం అవసరం లేదు. జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పోటర్ పుస్తకాలను వార్నర్ బ్రోస్ సంస్థ సినిమాలుగా తెరకెక్కించింది.

    హ్యారీ పోటర్ సిరీస్ లో చాలా సినిమాలు వచ్చాయి. హ్యారీ పోటర్ సిరీస్ లో చేసిన నటులు, హ్యారీ పోటర్ సినిమాలతోనే పెరిగి పెద్దవారయ్యారు.

    అయితే ప్రస్తుతం హ్యారీ పోటర్ టీవీ సిరీస్ వచ్చేస్తోంది. ఈ మేరకు హెచ్ బీవో మ్యాక్స్ ఛానల్, హ్యారీ పోటర్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది.

    ఈ టీవీ సిరీస్ లో హ్యారీ పోటర్ సినిమాల్లో కనిపించిన నటులు కనడరని, కొత్త నటులతో హ్యారీ పోటర్ టీవీ సిరీస్ తెరకుక్కుతోందని అమెరికా మ్యాగజైన్ వెరైటీ ప్రచురించింది.

    Embed

    Embed

    View this post on Instagram A post shared by HBO Max (@hbomax)

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సినిమా

    ప్రభుదేవా బర్త్ డే స్పెషల్: ఇండియన్ మైఖేల్ జాక్సన్ కెరీర్లో గుర్తుండిపోయే డాన్స్ మూవ్స్ తెలుగు సినిమా
    విరూపాక్ష: కథ ఎందుకు ఒప్పుకున్నాడో రివీల్ చేసిన సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్
    సైంధవ్: వెంకీ సరసన అండర్ రేటెడ్ గ్లామర్ బ్యూటీ వెంకటేష్
    రష్మిక మందన్న కొత్త సినిమా షురూ: రెయిన్ బో టైటిల్ తో రెడీ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025