
Venkatesh: ఘనంగా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖు సినీ హీరో, విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఈ పెళ్లికి వేడుకైంది.
అయితే ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి కొందరు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీలతో పాటు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు లాంటి అతికొద్ది మాత్రమే హాజరయ్యారు.
ఇదిలా ఉండగా.. వెంకటేషన్ రెండో అల్లుడి పేరు నిశాంత్. ఈయన విజయవాడకు చెందిన డాక్టర్.
అయితే ఆదివారం రిసెప్షన్ జరగనున్నట్లు తెలుస్తోంది. రిసెప్షన్‌కు ఇండస్ట్రీ, రాజకీయ వర్గాలను ఆహ్వానించినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సింపుల్‌గా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి
Hearty Congratulations to the dearest couple Nishanth & HavyaVahini on their auspicious tie of knot 👩❤️👨
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 15, 2024
Wishing you both to embark on this incredible journey together and may your love grow stronger with each passing day 💕#HavyaVahini ❤️ #Nishanth @VenkyMama pic.twitter.com/idpqOf6Oax