NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత
    సినిమా

    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత

    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత
    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 21, 2023, 11:38 am 0 నిమి చదవండి
    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత
    హాలీవుడ్ నటుడు పాల్ గ్రాంట్ కన్నుమూత

    బ్రిటీష్ యాక్టర్ పాల్ గ్రాంట్ ఆకస్మికంగ మరణించారు. లండన్ లోని ప్రాంకస్ స్టేషన్ లో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించారని, ఆ తర్వాత మరణంతో పోరాడలేక కన్నుమూసారని ది గార్డియన్ పత్రిక వెల్లడి చేసింది. 56సంవత్సరాల వయసులో బ్రెయిన్ డెడ్ కారణంగా పాల్ గ్రాంట్ మరణించారు. నాలుగు అడుగులు మాత్రమే ఉండే గ్రాంట్, స్టార్ వార్స్ రిటర్న్ ఆప్ ద జేడీ చిత్రంలో ఎవోక్ పాత్రలో, హ్యారీ పోటర్ సిరీస్ లో గోబ్లిన్ పాత్రలో కనిపించారు. అంతేగాక, లెజెండ్, లాబిరిన్త్, విల్లో, ది డెడ్ చిత్రాల్లో నటించారు గ్రాంట్. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గ్రాంట్ మృతిపై హాలీవుడ్ యాక్టర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    హాలీవుడ్ నటుడు పాల్ గ్రాంట్ కన్నుమూత

    NEW:

    Paul Grant, who played an Ewok in Star Wars: Return of the Jedi and a goblin in Harry Potter and the Philosopher's Stone, died after collapsing outside a London train station.

    He was 56 years old. #diedsuddenly pic.twitter.com/NmjTkyhGrl

    — DiedSuddenly (@DiedSuddenly_) March 20, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సినిమా

    సినిమా

    మేమ్ ఫేమస్ ట్విట్టర్ రివ్యూ: కొత్తవాళ్ళు చేసారంటే నమ్మలేం అంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    జపాన్ ఇంట్రో వీడియో: మేడిన్ ఇండియా అంటూ విలక్షణంగా కనిపించిన కార్తీ  తెలుగు సినిమా
    హ్యాపీ బర్త్ డే కార్తీ: పాత సినిమాలను మళ్ళీ గుర్తు చేస్తున్న కార్తీ సినిమా టైటిల్స్  తెలుగు సినిమా
    బిచ్చగాడు 3 సినిమాను కన్ఫర్మ్ చేసిన విజయ్ ఆంటోనీ, వివరాలివే  తెలుగు సినిమా

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023