NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / డేట్ నైట్ ఫోటోలను పంచుకున్న ఇలియానా: బాయ్ ఫ్రెండ్ అతనేనా? 
    తదుపరి వార్తా కథనం
    డేట్ నైట్ ఫోటోలను పంచుకున్న ఇలియానా: బాయ్ ఫ్రెండ్ అతనేనా? 
    బాయ్ ఫ్రెండ్ ఫోటోలను షేర్ చేసిన ఇలియానా

    డేట్ నైట్ ఫోటోలను పంచుకున్న ఇలియానా: బాయ్ ఫ్రెండ్ అతనేనా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 17, 2023
    01:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గతకొన్ని రోజుల క్రితం తాను ప్రెగ్నెంట్ అని, పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానని సోషల్ మీడియా అకౌంట్ లో ఇలియానా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇలియానా ప్రెగ్నెంట్ సమయాన్ని ఆహ్లాదంగా గడుపుతోంది.

    అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను ఇలియానా షేర్ చేసింది. తామిద్దరూ దిగిన మూడు ఫోటోలను ఒకదగ్గర చేర్చి డేట్ నైట్ అనే క్యాప్షన్ ఇవ్వడమే కాకుండా రెడ్ హార్ట్ సింబల్ ని పెట్టింది.

    ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. డేట్ నైట్ ఫోటోల్లో ఎరుపు రంగు డ్రెస్ లో ఇలియానా కనిపిస్తే నలుపు రంగు చొక్కాతో, గుబురు గడ్డంతో బాయ్ ఫ్రెండ్ కనిపించాడు.

    Details

    బాయ్ ఫ్రెండ్ పేరు వెల్లడి చేయని ఇలియానా 

    అంతా బాగుంది కానీ అసలు ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో, అతని పేరేమిటో ఏదీ కూడా ఇలియానా వెల్లడి చేయలేదు. మరి ఆ వివరాలు ఎప్పుడు వెల్లడి చేస్తుందో చూడాలి.

    ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైన ఇలియానా, హిందీలో నటిస్తోంది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశను మిగిల్చింది.

    ఇక హిందీలో లవర్స్, అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే రెండు ప్రాజెక్టులు ఇలియానా చేతిలో ఉన్నాయి. ఇవి రెండు కూడా వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    సినిమా

    జవాన్ ప్రివ్యూ: విలన్ గా షారుక్ ఖాన్ విశ్వరూపం  షారుక్ ఖాన్
    డబుల్ ఇస్మార్ట్ లాంచ్: రామ్ పోతినేని కొత్త సినిమా మొదలు  రామ్ పోతినేని
    LGM మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి చెన్నై చేరుకున్న ధోనీ దంపతులు: లాంచ్ ఎప్పుడంటే?  చెన్నై
    రాజమౌళి మహాభారతంపై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ: ఎప్పుడు మొదలవుతుందంటే?  రాజమౌళి

    తెలుగు సినిమా

    తనతో స్నేహం చేయాలంటూ క్రితిశెట్టి వెంటపడుతున్న స్టార్ కిడ్: క్లారిటీ ఇచ్చిన బేబమ్మ  క్రితిశెట్టి
    చిరంజీవి భోళా శంకర్ తర్వాత వారం రోజుల గ్యాప్ లో వచ్చేస్తున్న మెగా మేనల్లుడు  చిరంజీవి
    హాలీడే ట్రిప్ కి వెళ్తూ తన నెక్స్ట్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్  చిరంజీవి
    హాస్టల్ డేస్ ట్రైలర్: ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని అలరించడానికి వస్తున్న సిరీస్  ట్రైలర్ టాక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025