NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Ileana: ఉయ్యాల్లో ఊగుతున్న బాబు ఫోటోలను షేర్ చేసిన ఇలియానా 
    తదుపరి వార్తా కథనం
    Ileana: ఉయ్యాల్లో ఊగుతున్న బాబు ఫోటోలను షేర్ చేసిన ఇలియానా 
    ఉయ్యాల్లో ఉన్న బాబు ఫోటోలను షేర్ చేసిన ఇలియానా

    Ileana: ఉయ్యాల్లో ఊగుతున్న బాబు ఫోటోలను షేర్ చేసిన ఇలియానా 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 10, 2023
    10:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం మాతృత్వాన్ని ఆనందిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన పండంటి బాబుకు జన్మనిచ్చిన ఇలియానా మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదిస్తున్నారు.

    తన బాబు పేరు కోయా ఫీనిక్స్ డోలాన్ అని సోషల్ మీడియా వేదిక ద్వారా ఇలియానా తెలియజేశారు. తాజాగా కోయాతో ఆడుతున్న ఫోటోలను ఇలియానా ఇంటర్నెట్లో పంచుకున్నారు.

    నలుపు రంగు డ్రెస్ వేసుకున్న కోయా ఫీనిక్స్ ఉయ్యాల్లో ప్రశాంతంగా ఉన్నాడు. బాబుకు పక్షి బొమ్మను చూపెడుతూ ఇలియానా నవ్వుతున్న ఫోటో మనకు కనిపిస్తుంది.

    తాను పక్షి బొమ్మ చూపెడుతుంటే కోయా ఫీనిక్స్ మొహం వెలిగిపోతుందని ఇలియానా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.

    ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

    ఇలియానా ఇన్స్ టా పోస్ట్ 

    Instagram post

    A post shared by ileana_official on October 10, 2023 at 10:06 am IST

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    తెలుగు సినిమా

    అల్లు అర్జున్ కొత్త పోస్టర్ వచ్చేసింది: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఐకాన్ స్టార్ కొత్త సినిమా?  అల్లు అర్జున్
    చిత్తా: తన కొత్త సినిమా ప్రీమియర్ వసూళ్ళను ఛారిటీకి అందించిన హీరో సిద్ధార్థ్  సినిమా
    స్కంద సినిమా చూసిన వాళ్ళకు సర్ప్రైజ్ : స్కంద 2ని ప్రకటించేసిన బోయపాటి  స్కంద
    కిరణ్ అబ్బవరం కొత్త ఇల్లు చూసారా? ఎక్కడ కట్టుకున్నాడో తెలుసా?  కిరణ్ అబ్బవరం

    సినిమా

    అఫీషియల్: క్రేజీ పోస్టర్ తో విడుదల తేదీని ప్రకటించిన సలార్ టీమ్  ప్రభాస్
    ఓటీటీలోకి వచ్చేసిన సప్త సాగరాలు దాటి: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    గణపత్ టీజర్: టైగర్ ష్రాఫ్ కొత్త సినిమా టీజర్ ను లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి  టీజర్
    రీల్స్ లో కనిపించిన అమ్మాయితో శారీ సినిమా తీస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ  రామ్ గోపాల్ వర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025