Page Loader

ఇలియానా: వార్తలు

28 Jun 2025
సినిమా

Ileana: మరోసారి తల్లి అయిన ఇలియానా.. చిన్నారికి పెట్టిన పేరు ఇదే!

నటి ఇలియానా డిక్రూజ్‌ (Ileana D'Cruz) మరోసారి తల్లిగా మారారు. జూన్ 19న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తాజాగా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

18 Jun 2025
టాలీవుడ్

Ileana: ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చిందా..? ఫాదర్స్ డే ఫోటోతో నెట్టింట్లో హల్‌చల్!

గోవా సుందరి ఇలియానా ద‌క్షిణ సినీ ఇండస్ట్రీలో తన అందం, అభిన‌యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

29 May 2025
టాలీవుడ్

Ileana D'Cruz: ఇలియానా మళ్లీ తల్లి కాబోతుంది.. బేబీ బంప్ ఫోటోతో హిట్!

ప్ర‌ముఖ నటి ఇలియానా మళ్లీ తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల తన బేబి బంప్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Ileana husband: ఇలియానా భర్త ఇతనే.. ఫొటోను షేర్ చేసిన పోకిరి బ్యూటీ 

పోకిరి సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న హీరోయిన్ ఇలియానా ఇటీవల మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఇలియానా ఇంట్రెస్టింగ్ పోస్ట్: అప్పుడే రెండు నెలలు ఐపోయిందంటూ కామెంట్స్ 

ఇలియానా.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు.

06 Aug 2023
టాలీవుడ్

మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా..  ఇంతకీ పేరు ఏం పెట్టిందో తెలుసా?

గోవా బ్యూటీ, హీరోయిన్ ఇలియానా తల్లిగా ప్రమోషన్ పొందారు.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన పుత్రుడి ఫోటోతో పాటు పేరునూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

17 Jul 2023
సినిమా

డేట్ నైట్ ఫోటోలను పంచుకున్న ఇలియానా: బాయ్ ఫ్రెండ్ అతనేనా? 

గతకొన్ని రోజుల క్రితం తాను ప్రెగ్నెంట్ అని, పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానని సోషల్ మీడియా అకౌంట్ లో ఇలియానా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇలియానా ప్రెగ్నెంట్ సమయాన్ని ఆహ్లాదంగా గడుపుతోంది.