NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Devara: సముద్రం దగ్గర ఫైట్ సీన్.. దేవర మూవీ స్టోరీ లీక్ 
    తదుపరి వార్తా కథనం
    Devara: సముద్రం దగ్గర ఫైట్ సీన్.. దేవర మూవీ స్టోరీ లీక్ 
    Devara: సముద్రం దగ్గర ఫైట్ సీన్.. దేవర మూవీ స్టోరీ లీక్

    Devara: సముద్రం దగ్గర ఫైట్ సీన్.. దేవర మూవీ స్టోరీ లీక్ 

    వ్రాసిన వారు Stalin
    May 25, 2024
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకు పోతున్న దేవర మూవీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    ఈ సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేసిన వ్యక్తి ఇలా చెప్పుకొచ్చాడు. అతగాడు చెప్పిన దాని ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటాడు.

    ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తానే అన్ని చూసుకుంటూ ఉంటాడు.అలాగే ఈ సినిమాలో సముద్రం దగ్గర ఫైట్ సీన్ అదిరిపోతుంది.

    దర్శకుడు కొరటాల శివ అధ్బుతంగా చిత్రీరించారు. జూనియర్ ఎన్టీఆర్ తన నటనా విశ్వరూపాన్ని ఈ ఫైట్ సీన్ లో ప్రదర్శించారు.

    సముద్రం అంతా రక్తంతో నిండిపోతుంది . ఈ సీన్ల చిత్రీకరణకు శివ ప్రత్యేక శ్రద్ధ చూపారు.

    Details 

    సింహాద్రి కంటే "దేవర బిగ్గెస్ట్ హిట్ కానుందా ? 

    ఎన్టీఆర్ రౌద్రాన్ని చూడాడానికి ఈ ఒక్క ఫైట్ సీన్ చాలు అన్నాడు. అతని మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

    ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

    ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

    శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

    రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన "ఫియర్ సాంగ్ " ప్రేక్షకులకు ,ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేసింది.నెట్టింట ఈ సాంగ్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దేవర

    తాజా

    Israel : ఇజ్రాయెల్‌ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి  ఇజ్రాయెల్
    Niti Aayog: 4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో భారత్‌ నాలుగో స్థానం : నీతి ఆయోగ్‌ నీతి ఆయోగ్
    Ajit Agarkar: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు : అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ
    Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్‌! డొనాల్డ్ ట్రంప్

    దేవర

    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్  జూనియర్ ఎన్టీఆర్
    జూనియర్ ఎన్టీఆర్ దేవర నుండి బిగ్ అప్డేట్: సైఫ్ ఆలీ ఖాన్ లుక్ రిలీజ్  జూనియర్ ఎన్టీఆర్
    ఎన్టీఆర్ దేవరపై రత్నవేలు క్రేజీ అప్డేట్: అభిమానులకు పూనకాలే  తెలుగు సినిమా
    Devara: జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పండగే.. రెండు భాగాలుగా రానున్న 'దేవర' మూవీ  జూనియర్ ఎన్టీఆర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025