English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమాపై మేకర్స్ అప్డేట్..
    తదుపరి వార్తా కథనం
    NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమాపై మేకర్స్ అప్డేట్..
    ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమాపై మేకర్స్ అప్డేట్..

    NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమాపై మేకర్స్ అప్డేట్..

    వ్రాసిన వారు Stalin
    May 20, 2024
    12:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రశాంత్ నీల్ పేరు వింటేనే పాన్ ఇండియాలో బిగ్ క్రేజ్ . ఆయన తీసే సినిమాల్లో ఆ భారీ తనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

    చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ ఎప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

    ఆ రోజు రానే వచ్చింది. తన పుట్టినరోజు నాడు ప్రశాంత్ నీల్ తో కొత్త మూవీని జూనియర్ ఎన్టీఆర్ అనౌన్స్ చేయటం అభిమానుల్లో జోష్ నింపింది.

    మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ పాక్డ్ మూవీని కలిసి నిర్మిస్తున్నాయి.

    ఎన్టీఆర్ 31 చిత్రీకరణ ఆగస్టు 2024లో ప్రారంభమవుతుందని మేకర్స్ ప్రకటించారు.దేవర ఫస్ట్ సాంగ్ మంచి ఊపు ఇచ్చిందని అభిమానులు సంబర పడుతున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేకర్స్ చేసిన ట్వీట్ 

    Happy Birthday to the 'MAN OF MASSES' @tarak9999 ❤‍🔥

    -Team #NTRNeel

    Shoot begins from August 2024.

    Brace yourself for a powerhouse project 🔥#HappyBirthdayNTR#PrashanthNeel @NTRArtsOfficial pic.twitter.com/UcXsyzKVhd

    — Mythri Movie Makers (@MythriOfficial) May 20, 2024
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    Delhi: ప్రయాణికులకు అలర్ట్‌.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు దిల్లీ
    inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి! ఇంటర్
    Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక ఎలాన్ మస్క్
    Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వం

    జూనియర్ ఎన్టీఆర్

    ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ మెంబర్లుగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురు  ఆస్కార్ అవార్డ్స్
    ట్విట్టర్ కు పోటీగా వచ్చిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో జాయిన్ అయిన ఎన్టీఆర్, అల్లు అర్జున్  థ్రెడ్
    ఎన్టీఆర్ బామ్మర్ది హీరోగా సినిమా మొదలు: ప్రేమకథతో ఎంట్రీ ఇస్తున్న నార్నె నితిన్  తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 'దేవర'లో అల్లు అర్హకు ఛాన్స్!  టాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025