NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్? 
    తదుపరి వార్తా కథనం
    రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్? 
    రామ్ చరణ్ కూతురుకు జూనియర్ ఎన్టీఆర్ గిఫ్ట్ పంపించారని వార్తలు

    రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే గిఫ్ట్? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 19, 2023
    05:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఎంత మంచి స్నేహం ఉందో అందరికీ తెలుసు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వాళ్ళ స్నేహం ఎలాంటిదో ఎక్కువ మందికి తెలిసింది.

    రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాలు కూడా ఎంతో సాన్నిహిత్యంగా ఉంటాయి. అయితే తాజాగా రామ్ చరణ్ కూతురు కోసం జూనియర్ ఎన్టీఆర్ బహుమతిని పంపినట్లు చెబుతున్నారు.

    బంగారు డాలర్స్ ని రామ్ చరణ్ కూతురు క్లీం కార కోసం బహుమతిగా జూనియర్ ఎన్టీఆర్ పంపారని అంటున్నారు. ఆ బంగారు డాలర్ నాణేలపై రామ్ చరణ్, ఉపాసన దంపతుల పేర్లతో పాటు క్లీం కార పేరు ఉందని చెప్పుకుంటున్నారు.

    ఈ విషయమై అధికారికంగా సమాచారం లేకపోయినా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

    Dtails

    బంగారు నాణేలపై తేలని క్లారిటీ 

    మరి క్లీం కార కోసం జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే బంగారు డాలర్ నాణేలను పంపారా అన్నది తెలియాల్సి ఉంది.

    రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20వ తేదీన ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు క్లీం కార అని నామకరణం చేసారు. క్లీం కార అనే పేరును లలిత సహస్ర నామం నుండి తీసుకున్నట్లు చిరంజీవి తెలియజేసారు.

    ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.

    ఇటు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ కొత్త అప్డేట్.. డబ్బులు ఖాతాల్లో పడాలంటే ఈ విధంగా చేయండి!  ఆంధ్రప్రదేశ్
    Virat Kohli: టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ 5 టాప్ ఇన్నింగ్స్ ఇవే! విరాట్ కోహ్లీ
    Operation Sindoor:  ఉగ్రవాదం నిర్మూలానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం : త్రివిధ దళాధిపతులు ఆపరేషన్‌ సిందూర్‌
    UK Visa: బ్రిటన్‌ వీసా కఠిన నిబంధనలు.. ఉద్యోగ కలలు కన్న భారతీయులకు షాక్‌! బ్రిటన్

    రామ్ చరణ్

    జపాన్ లో ఆర్ఆర్ఆర్ హవా: వన్ బిలియన్ మార్క్ దిశగా అడుగులు ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    రామ్ చరణ్ 15వ సినిమా: షూటింగ్ సెట్ లోంచి మళ్ళీ లీకైన ఫోటోలు తెలుగు సినిమా
    అందాల రాక్షసి కోసం వస్తున్న మెగా హీరో రామ్ చరణ్ ఓటిటి
    హాలీవుడ్ లో రామ్ చరణ్ క్రేజ్: అమెరికా టాక్ షోలో అతిథిగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    జూనియర్ ఎన్టీఆర్

    ఆస్కార్ అవార్డ్స్: ఆ జాబితాలో టాప్ లో నిలిచిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆస్కార్ అవార్డ్స్
    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఎన్టీఆర్ 30 మూవీలో మరో బాలీవుడ్ యాక్టర్, విలన్ గా కన్ఫామ్ తెలుగు సినిమా
    దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్: విశ్వక్ సేన్ ని డైరెక్షన్ ఆపేయమన్న ఎన్టీఆర్ దాస్ కా ధమ్కీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025