NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు
    బాలీవుడ్ లో విలువలు లోపించాయన్న కాజల్ అగర్వాల్

    బాలీవుడ్ పై కాజల్ అగర్వాల్ బోల్డ్ కామెంట్స్, ఆ విషయంలో సౌత్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 31, 2023
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాజల్ అగర్వాల్ బాలీవుడ్ సినిమాపై బోల్డ్ కామెంట్ చేసింది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో కనిపించే నైతిక విలువలు, క్రమశిక్షణ, వాతావరణం, హిందీ సినిమాలో లేవని నిర్మొహమాటంగా చెప్పింది.

    దక్షిణాది సినిమా ఇండస్ట్రీ వారు టాలెంట్ ఉన్న ఎవ్వరినైనా యాక్సెప్ట్ చేస్తారనీ, చాలా స్నేహపూరితంగా వ్యవహరిస్తారని ఆమె అంది.

    తను ముంబైలో పుట్టాననీ, ముంబైలోనే పెరిగాననీ, కాకపోతే తెలుగు, తమిళం సినిమాలే ఎక్కువగా చేసానని, అందుకే హైదరాబాద్, చెన్నై నగరాలనే తన నివాసంగా భావిస్తానని కాజల్ అంది.

    దక్షిణాదిలో గొప్ప గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారని, తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం నుండి మంచి మంచి సినిమాలు వస్తున్నాయని న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023లో వెల్లడి చేసింది.

    కాజల్ అగర్వాల్

    నిన్న ప్రియాంకా చోప్రా, ఈరోజు కాజల్ అగర్వాల్

    దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లోనూ చేసానని చెప్పిన కాజల్, దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో కనిపించే విలువలు హిందీ సినిమాలో లోపిస్తున్నాయని కామెంట్స్ చేసింది.

    ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కామెంట్స్, సొషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసాయి. కొంతమంది నెటిజన్లు కాజల్ అగర్వాల్ పై నెగెటివ్ గా ట్రోల్ చేస్తున్నారు.

    అయితే బాలీవుడ్ గురించి హీరోయిన్లు తరచుగా నోరు విప్పుతున్నారు. నిన్నటికి నిన్న ప్రియాంకా చోప్రా, బాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువగా ఉంటాయనీ, వాటిని తట్టుకోవడం కష్టంగా ఉండేదని అంది.

    ఈరోజు కాజల్ అగర్వాల్ కూడా ఆల్ మోస్ట్ అలాంటి వ్యాఖ్యలే చేసింది. మరి ఈ విషయంలో బాలీవుడ్ నుండి ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్
    సినిమా

    తాజా

    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి
    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా

    బాలీవుడ్

    ఆస్కార్ అవార్డ్స్: హాలీవుడ్ సెలెబ్రిటీల నడుమ దీపికా పదుకునేకు దక్కిన గౌరవం సినిమా
    ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు సతీష్ కౌషిక్ కన్నుమూత సినిమా
    5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భారతదేశం

    సినిమా

    ట్విట్టర్ లో వరుడు హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్ అల్లు అర్జున్
    విభిన్న జోనర్లలో థియేటర్లలో ఈ వారం రిలీజ్ అవుతున్న ఆసక్తికర సినిమాలు సినిమా రిలీజ్
    అఖిల్ ఏజెంట్ ని పాన్ ఇండియాలో పరిచయం చేయడానికి వస్తున్న ఆర్ఆర్ఆర్ హీరోలు? తెలుగు సినిమా
    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025